_*జగనన్న గోరుముద్ద MDM APP Update చేయబడినది. గూగుల్ play store నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
*🌷అందరు మండల విద్యా శాఖాధికారులు మరియు మండల MDM బాధ్యులు కు తెలియ జేయునది ఏమనగా MDM App update చేయబడినది*
*🌴ఫేజ్ IV డ్రై రేషన్ (వేసవి సెలవులు) విద్యార్థులు కు ఇప్పుడు 2 దఫాలుగా కోడిగుడ్లు మరియు చిక్కి లు 1వ spell (20+10) 2వ spell (14+10) పంపిణీ చేయవలసి ఉన్నది.*
*🌴దీనికి అనుగణంగానే MDM App నందు Phase IV లో కోడిగుడ్లు మరియు చిక్కి లు సెలెక్ట్ చేయగానే spell కనిపిస్తుంది. ఇక్కడ spell 1 కు ఎదురుగా ఏప్రిల్24 to మే 20 (17+10) కనిపిస్తుంది. spell 2 కు ఎదురుగా మే 21 to జూన్ 11(17+10) కనిపిస్తుంది.*
*🌴జిల్లా విద్యా శాఖ వారి ఉత్తర్వులు ప్రకారం spell 1 (20+10), spell 2(14+10) పంపిణీ చేయాలి.*
*🌴కావున spell లో కనిపించే వాటిని చూసి సందేహ పడనవసరం లేదు. ప్రతి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు కోడిగుడ్లు మరియు చిక్కి లు పంపిణీ చేసిన తరువాత MDM App నందు విద్యార్థుల సంఖ్య ను మాత్రమే సబ్మిట్ చేయాలి.*
*🌷 కోడిగుడ్లు మరియు చిక్కి లు సంఖ్య అవసరం లేదు. ఈ మెసేజ్ ప్రతి ప్రధాన ఉపాధ్యాయుడు కు పంపవలేను.*
*🌷జగనన్న గోరుముద్ద MDM APP Update చేయబడినది.*
*🌴 గూగుల్ play store నుండి డౌన్లోడ్ చేసుకోగలరు.*
*🌴Updated Jagananna Gorumudda MDM App Latest Version 3.10 on 06.08.20.*