jagananna-vidya-kanuka-kits-instructions-for-headmasters-meo’s-checklist

jagananna-vidya-kanuka-kits-instructions-for-headmasters-meo’s-checklist

Jagananna Vidyakanuka distribution Instructions of education-kits (revision)- Vidyakanuka distribution Instructions to HM – Check List and Acquittance Form Download

Vidyakanuka distribution Instructions – Check List and Acquittance Form Downlaod. విద్యాకానుక-కిట్ల పంపిణీ సూచనలు (పునశ్చరణ) ఆర్.సి.నెం.SS-16021/8/2020-MIS SEC-SSA,తేది: 14-08-2020. జగనన్న విద్యాకానుక కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత గౌరవ విద్యాశాఖా మంత్రివర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు 19.8.2020 వ తేదీన సచివాలయంలోని తన చాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి శ్రీ బుడితి రాజశేఖర్ (ఐ.ఎ.ఎస్) గారు, పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు (ఐ.ఎ.ఎస్) గారు, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి (ఐ.ఎ.ఎస్) గారు సమగ్ర శిక్షా రాష్ట్ర అదనపు పథక సంచాలకులు నిర్ణయించిన విషయాలు. శ్రీ ఆర్.మధుసూదనరెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నిర్ణయించిన విషయాలు.

Jagananna Vidyakanuka distribution Instructions – Check List and Acquittance Form Downlaod

VIDYAKANUKA CHECK LISTS PROFORMA DOWNLOAD

జగనన్న విద్యా కానుక’ కిట్లు సిద్ధం చేయాలని, అందులో ఉండాల్సిన అన్ని వస్తువులు ఖచ్చితంగా విద్యార్థులకు పాఠశాల తెరిచే రోజుకే అందాలని ఈ సమావేశంలో ఆదేశించారు.

టెలి కాన్ఫరెన్స్ లో  జగనన్న విద్యా కానుక  వస్తువులు క్రింది విధంగా సెప్టెంబర్ 5వ తేది నాటికీ  రెడీ చేసుకోవాలి అని చెప్పారు. 

స్కూల్ బ్యాగులు రెండు రంగులలో ఉంటాయి. 

# స్కై బ్లు రంగు అబ్బాయిలకు 

#నావి బ్లు రంగు అమ్మాయిలకు 

స్కూల్ బ్యాగులు 3 సైజ్ లలో ఉంటాయి.

*ప్రతి విద్యార్థి బ్యాగ్ పై విద్యార్థి పేరు, అడ్మిషన్ నెంబర్, ఆధార్ నెంబర్, తరగతి, ఊరు పేరు చార్ట్ ముక్క లో వ్రాసి ఉంచాలి*

# small : 5వ తరగతి వరకు 

# medium : 6 నుండి  8 వ  తరగతి వరకు 

#big: 9, 10 తరగతులు.

 బెల్ట్  3 రకాలు ఉంటాయి 

@ 6 నుండి  10 తరగతులు అమ్మాయిలకు  బెల్టులు ఉండవు 

@@ అబ్బాయిలకు  రెండు వైపుల  డిజైన్  ఉంటుంది 

@@@ అమ్మాయిలకు  ఒక వైపు డిజైన్ ఉంటుంది.

# small: 1-5 తరగతులు 

# medium:6-8తరగతులు 

# big:9-10 తరగతులు 

బూట్లు :

#ఒక జత బూట్లు, 2 జతల సాక్స్ లు  వారి వారి  సైజ్ లకు  అనుగుణంగా ఇవ్వాలి. 

నోట్ బుక్స్#

# 1-5 తరగతిలకు  లేవు!

# 6-7 తరగతులకు  3 వైట్ 4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ  మొత్తం  8

# 8వ  తరగతి :4వైట్,  4 రూళ్ళ, 1 బ్రాడ్ రూళ్ళ,  1గ్రాఫ్  మొత్తం  10

#9 వ తరగతి : 5-5-1-1 మొత్తం  12

# 10 వ  తరగతి :6-6-1-1 మొత్తం  14

$ వీటన్నిటిని  టెక్స్ట్ పుస్తకంలతో కలిపి  కిట్  ను  తయారు చేయాలి. అన్నింటినీ  బ్యాగ్ లో సర్ది  చెక్ లిస్ట్  తయారు చేసి బ్యాగ్ కు అంటించాలి. 

సెప్టెంబర్ 4 వ తారీకు నాటికీ ఈ ప్రక్రియ  పూర్తి చేసుకొని  5వ తేది  పంపిణికీ  సన్నద్ధం అవ్వాలి. 

** పై వాట్లో  ఏవైనా రాకపోతే  వున్నవాటితోనే కిట్ ను పంపిణి చెయ్యాలి

జగనన్న విద్యాకానుక” లో భాగంగా HMs Receive చేసుకున్న Belt, Bag, Uniform, Text books వివరాలను కింది  link లో Login అయ్యి Services లో ఉన్న Stock Received HM మీద click చేసి ప్రధానోపాధ్యాయులు అందరూ వారు Receive చేసుకున్న వివరాలను Enter చేయాలి*

*Enter చేయుటకు :*  CLICK HERE

జగనన్న విద్యాకానుక కిట్ లో ఏముంటాయంటే

*2020-21 సంవత్సరంలోని విద్యార్థులకు సౌకర్యాలన్నీ కిట్‌ రూపంలో ఉచితంగా అందజేస్తారు.

ఒకేసారి ఇవ్వడంతో ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు.*

*మూడు జతల ఏకరూప దుస్తులు*

*ఒక సెట్‌ రాత పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు*

*ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు*

*అవన్నీ పెట్టుకుని పాఠశాలకు వెళ్లడానికి సంచి*

రాత పుస్తకాలు మండల వనరుల కేంద్రానికి చేరగానే ఎంఈఓ వాటిని భద్రపరచాలి.* 

*బూట్ల ప్యాక్‌ మీద సైజులు ఉంటాయి. బాలికలకు ‘జి’, బాలురకు ‘బి’ అని ఉంటుంది*

*ఏకరూప దుస్తులకు సంబంధించి బాలురకు, బాలికలకు ప్రత్యేకంగా ఉండటంతో పాటు తరగతి అంకె ఉంటుంది.*

*సంచి (బ్యాగు) బాలికలకు స్కై బ్లూ,

బాలురకు నేవీ బ్లూ రంగుల్లో ఉంటాయి.

1, 2, 3 తరగతులు, 4, 5, 6 తరగతులు, 7నుంచి 10 తరగతులకు ప్రత్యేకంగా సంచి ఉంటుంది.*

6 నుంచి 10వ తరగతి వరకు నాలుగు రకాల రాత పుస్తకాలు ఇస్తారు*

PRIMARY SCHOOLS ACADEMIC CALENDER FROM SEPT 5TH CLICK HERE

CHECK LIST MODEL COPY DOWNLOAD

CHECK LIST MODEL-2 DOWNLOAD ALL KITS IN ONE PAGE(20 CHECK LISTS)

ప్రధానోపాధ్యాయులు అందరూ వారు Receive చేసుకున్న వివరాలను Enter చేయాలి*

*Enter చేయుటకు :*  CLICK HERE

యూనిఫాం కు సంబంధించిన ప్యాక్ కవర్ పైన బాలికలకు సంబంధించినవైతే ‘G’ అని, బాలురకు సంబంధించినవైతే ‘B’ అని, దీంతోపాటు తరగతి అంకె ముద్రించి ఉంటుంది.*

*️బ్యాగులకు సంబంధించి:*

బ్యాగులు మూడు సైజుల్లో ఉంటాయి.

బాలికలకు (స్కై బ్లూ), బాలురకు (నేవీ బ్లూ) రంగులో ఉంటాయి.*

*1 నుంచి 3 వ తరగతికి చిన్న బ్యాగు.*

*4-6 వ తరగతికి మీడియం సైజు బ్యాగు.*

*7-10 వ తరగతికి పెద్ద సైజు బ్యాగు అందించబడుతుంది.*

*బ్యాగులు అందిన తర్వాత ఈ నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు తదితర వస్తువులన్నీ సెట్లుగా చేసి బ్యాగులో పెట్టించాలి.*

ఇవన్నీ పాఠశాలకు చేరేటప్పుడు ఈ బ్యాగు స్కూల్ కిట్ రూపంలో ఉండాలి.*

లాగిన్లలో నమోదు:*

️జగనన్న విద్యాకానుక’ స్టూడెంట్ కిట్ల పంపిణి వివరాల నమోదు మొత్తం లో గల ‘స్టూడెంట్ సర్వీసెస్’ విభాగంలో ఇచ్చిన లాగిన్ల సహాయంతో పొందుపరచగలరు వివరాలను

AP SSA WEB PORTAL MAIN WEBSITE

AP CSE WEB PORTAL MAIN WEBSITE