January 2026 Swarna Andhra- Swachha Andhra SASA Activities

January 2026 Swarna Andhra- Swachha Andhra SASA Activities

“స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర” 4వ శనివారము ” జీరో గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర “(24.01.2026)

చేపట్టవలసిన కార్యక్రమములు:

“స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర” ప్రోగ్రాం కి సంబంధించి శుక్రవారం ప్రజలందరికీ తెలిసే విధంగా టాం టాం మరియు మైక్ అనౌన్స్మెంట్ లు చేయించి శనివారం రోజున ఏ ఏ కార్యక్రమాలు ఏ ప్రదేశాలలో జరుగునో తెలియజేసి అందరూ పాల్గొనే లాగా చూడాలి.

సన్నాహాలు:

ప్రజా ప్రతినిధులు, అధికారులు, మీడియా మరియు గ్రామస్థులకు SASA program కు సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడ జరుగుతాయో అందరికీ తెలియజేసి ఆహ్వానించడం. (అవసరమైన చోట టామ్ టామ్ ఉపయోగించండి),

కార్యక్రమాలు:

  • IHHLలు, పబ్లిక్ టాయిలెట్లు, కమ్యూనిటీ టాయిలెట్లు మరియు మూత్రశాలల యొక్క క్రియాత్మక వినియోగం పై ఆడిట్ నిర్వహించాలి.
  • బహిరంగ మలవిసర్జన మరియు బహిరంగ మూత్ర విసర్జన హాట్స్పాట్లను గుర్తించి తొలగించాలి.
  • SWACHHATAM” పోర్టల్ పారిశుద్ధ్య ఆస్తులను మ్యాపింగ్ చేయడం మరియు ధ్రువీకరించడం మరియు సంబంధిత డిపార్ట్మెంట్ పోర్టల్లలో అన్ని పారిశుద్ధ్య ఆస్తుల జియో ట్యాగింగ్ చేయాలి.
  • యాంత్రిక పరికరాలతో మాత్రమే బురద తొలగింపును (De Sludging) అమలు చేసి పారిశుద్ధ్య కార్మికులతో నేరుగా De Sludging చేయుటను నివారించాలి.
  • శానిటేషన్ సిబ్బందికి PPE కిట్లు, మరియు శానిటేషన్ పరికరాలను తప్పనిసరిగా పంపిణీ చేయాలి.
  • శానిటేషన్ సిబ్బందికి మెడికల్ క్యాంపులు నిర్వహించి అవసమైన టీకాలు వేయించాలి.
  • శానిటేషన్ సిబ్బందికి భీమా కవరేజ్ సదుపాయాలు కల్పించుకు అవసరమైన చర్యలు తీసుకొనవలెను.
  • శానిటేషన్ సిబ్బందికి యొక్క గౌరవం, భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమములను అవగాహన కార్యక్రమములు నిర్వహించాలి.
January 2026 Swarna Andhra- Swachha Andhra SASA pledge
January 2026 Swarna Andhra- Swachha Andhra SASA pledge
error: Content is protected !!