గ్రామ/వార్డు సచివాలయం లలోని 16 రకాల ఉద్యోగాల జాబ్ చార్ట్ PDF ఫైల్
సచివాలయ ఉద్యోగాలకు ఎంపికై నవారందరికీ ఒకేసారి నియామక పత్రాలు అందించారు.
తొలి నియామక పత్రాన్ని విజయవాడలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా అందిచారు.
జిల్లాల్లో జిల్లాల ఎంపిక కమిటీ (డీఎస్సీ)ల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.
అక్కడ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలకు ఎంపికై న వారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.
రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తికాని వారికి వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే అక్కడికక్కడే నియామక పత్రాలు ఇచ్చారు.
®️గ్రామ సచివాలయం లోని వివిధ కేడర్ లలో పనిచేయు ఫంక్షనరీలు వ్రాయవలసిన డిపార్ట్ మెంట్ టెస్ట్ ల వివరాలు ఈ క్రింద ఇవ్వబడినవి. ®️👉🏼 PS గ్రేడ్ -V – Employees of local bodies Paper l and ll Paper code no 146, and 148
®️Computer Efficiency Test (Present it’s not recognized by APPSC board)
https://amaravathiteacher.com/appsc-departmental-exams-meterials/ ®️పంచాయతీ కార్యదర్శులు GOMS NO 84, మేరకు తమ యొక్క ప్రొబేషనరీ పీరియడ్ అయిన రెండు సంవత్సరాల కాల వ్యవధిలో తప్పకుండా 146,148 టెస్టులు పాస్ కావలెను.
కాగా, పలు జిల్లాల్లో ఎంపికై న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగింది.
అన్ని జిల్లాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలకు ఎంపికై న వారి వివరాలతో షార్ట్ లిస్టుల జాబితా వెల్లడించారు.
Category -1 ఉద్యోగాల్లో నాలుగు రకాలకు ఒకే రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఎంపికై న అభ్యర్థులు దరఖాస్తులో ఆ నాలుగింటిలో మొదటి ప్రాధాన్యత కింద కోరుకున్న దాని ప్రకారం ఉద్యోగాల కేటాయింపు చేయాల్సి ఉండడం సంక్లిష్టతతో కూడుకోవడంతో అన్ని రకాల జాబితాల వెల్లడించారు.
1.General Job Chart of the Village Secretariat Functionaries, 2. Job chart of the Panchayat Secretary, 3. Job chart of Village Revenue Officer (VRO), 4. Job chart of Village Surveyor, 5. Job chart Auxiliary Nurse Midwife (ANM), 6. Job chart of Animal Husbandry Assistant, 7. Job chart of Village Fisheries Assistant, 8. Job chart of Village Horticulture Assistant, 9. Job chart of Village Agriculture Assistant, 10. Job chart of Village Sericulture Assistant,
11.Job chart of Mahila Police & Women & Child Welfare Assistant,
12. Job chart of Engineering Assistant, 13. Job chart of Energy Assistant, 14. Job chart of Digital Assistant, 15. Job chart of Welfare & Education Assistant, 16. DO’s and Don’ts of Village Secretariat Functionaries.
గ్రామ & వార్డ్ సచివాలయం నందు నియమించబడిన గ్రేడ్ V & VI పంచాయతీ కార్యదర్శులు అందరూ అకౌంట్ టెస్ట్ ఫర్ లోకల్ బాడీ ఎంప్లాయిస్ పేపర్-1(146), పేపర్-2(148) & కంప్యూటర్ ప్రోఫిసెన్సీ టెస్ట్ 2 సంవత్సరాల కాల పరిమితి లో తప్పక పాస్ అవ్వాల్సిందే. లేనిచో ప్రొబిషన్ లేట్ అవును, మీ తోటి వారితో సీనియారిటీ నష్టపోతారు.
గ్రేడ్ V – వారు అకౌంట్ టెస్ట్ ఫర్ లోకల్ బాడీ ఎంప్లాయిస్ పేపర్-1(146), పేపర్-2(148) & కంప్యూటర్ ప్రోఫిసెన్సీ టెస్ట్ పాస్ ఐనచో గ్రేడ్ IV కి ప్రమోట్ అవుతారు.
గ్రేడ్ VI – వారు అకౌంట్ టెస్ట్ ఫర్ లోకల్ బాడీ ఎంప్లాయిస్ పేపర్-1(146), పేపర్-2(148) పాస్ ఐనచో గ్రేడ్ V కి ప్రమోట్ అవుతారు.
కావున గ్రేడ్ VI వారు ప్రమోషన్ పొందినాక మరొక ప్రమోషన్ గ్రేడ్ IV పొందుటకు కంప్యూటర్ ప్రోఫిసెన్సీ టెస్ట్ అవాలి. అందువలన గ్రేడ్ VI వారు కుడా నిర్లక్ష్యం వహించకుండా ముందుగానే కంప్యూటర్ ప్రోఫిసెన్సీ టెస్ట్ పాస్ అవటం మంచిది