1,30,000-JOBS-Railway-Department-RRB-RRC-india-FEBRUARY-2019

1,30,000-JOBS-Railway-Department-RRB-RRC-india-FEBRUARY-2019

దేశ వ్యాప్తంగా దక్షిణ మధ్య‌ రైల్వే సహా ఇతర జోన్లలో 1 లక్ష ముప్పై వేల ఉద్యోగాల భ‌ర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB), రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ (RRC) ద్వారా  భర్తీ కి నోటిఫికేషన్ విడుదల.
పోస్టులు  పేర్లు:-
నాన్‌-టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీ (NTPC)-

జూనియ‌ర్ క్ల‌ర్క్ కం టైపిస్ట్‌,

అకౌంట్స్ క్ల‌ర్క్ కం టైపిస్ట్‌,

ట్రెయిన్ క్ల‌ర్క్‌,

క‌మ‌ర్షియ‌ల్ కం టికెట్ క్ల‌ర్క్‌,

ట్రాఫిక్ అసిస్టెంట్‌,

గూడ్స్ గార్డ్‌, స్టేష‌న్ మాస్ట‌ర్.

పారా మెడిక‌ల్ స్టాఫ్‌- స్టాఫ్ న‌ర్స్‌,

ఫార్మాసిస్ట్‌,

ఈసీజీ టెక్నీషియ‌న్‌, ల్యాబ్ అసిస్టెంట్‌,

ల్యాబ్ సూప‌రింటెండెంట్ ,
మినిస్టీరియ‌ల్ అండ్ ఐసోలేటెడ్ కేట‌గిరీ-

స్టెనోగ్రాఫ‌ర్‌, చీఫ్ లా అసిస్టెంట్‌,

జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్,
లెవ‌ల్ 1- ట్రాక్ మెయింటైన‌ర్‌, గేట్‌మ్యాన్‌, పాయింట్స్‌మ్యాన్‌, హెల్ప‌ర్‌, పోర్ట‌ర్,


మొత్తం ఖాళీలు: 1,30,000.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం , 

ఎన్టీపీసీ పోస్టుల‌కు ఫిబ్ర‌వ‌రి 28 నుండి,

 పారామెడిక‌ల్- మార్చి 4 నుండి,

మినిస్టీరియ‌ల్‌- మార్చి 8 నుండి,

లెవ‌ల్ 1 ఖాళీల‌కు- మార్చి 12 నుండి.