Skip to content
Andhra Pradesh State Co-operative Bank Ltd-Recruitment-may-2020-jobs
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్‌లో ఉద్యోగాలు*
*ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్ లిమిటెడ్-APCOB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
లీగల్ అండ్ విజిలెన్స్, ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ యాక్టివిటీస్ కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 9 చివరి తేదీ.
ఈ పోస్టులకు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి.
దరఖాస్తుల్ని ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.*
APCOB Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే…*
*భర్తీ చేస్తున్న పోస్టులు-*
*వేర్వేరు విభాగాల్లో కన్సల్టెంట్
పోస్టులు ఉన్న విభాగాలు- లీగల్ అండ్ విజిలెన్స్, ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్ అండ్ అల్లైడ్ యాక్టివిటీస్ కన్సల్టెంట్*
దరఖాస్తు ప్రారంభం- 2020 మే 27*
*దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 9*
*విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.*
*అనుభవం- సంబంధిత రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉండాలి.*
*దరఖాస్తులు పంపాల్సిన మెయిల్ ఐడీ-* *[email protected]*
*దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:*
*Deputy General Manager (HRD),*
*The AP State Coop Bank Ltd.,*
#27-29-28, Governorpet,
Vijayawada -520002*
Recruitment for Professional consultants for Legal and Vigilance, MSME, Agriculture and Allied activities on Contract Basis
Click here to view the notification for Legal and Vigilance consultant.
Click here to view the Application for Legal and Vigilance consultant.
Click here to view the notification for MSME consultant.
Click here to view the Application for MSME consultant.
Click here to view the Notification for Agriculture and Allied activities consultant.
Click here to view the Application for Agriculture and Allied activities consultant.
**NOTE: Please contact 0866-2429011/12 for any queries.
error: Content is protected !!