ap-co-operative-bank-jobs-77-maneger-staff-assistant-vijayawada

ap-co-operative-bank-jobs-77-maneger-staff-assistant-vijayawada

THE ANDHRA PRADESH STATE
CO-OPERATIVE BANK Ltd.,
(A State Govt. Partnered Scheduled Bank)
HO, D No: 27-29-28, NTR Sahakara Bhavan, Governorpet, Vijayawada-520 002
Human Resource Development,

Email-id: hrd@apcob.org

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్..

మేనేజర్ (స్కేల్ 1),

స్టాఫ్ అసిస్టెంట్

పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Current Affairs

పోస్టుల వివరాలు…


మేనేజర్ స్కేల్1 పోస్టుల సంఖ్య: 23 


స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 54


అర్హతలు:

  • మేనేజర్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో డి గ్రీ ఉత్తీర్ణత.

  • స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 40 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు తెలుగు, ఇంగ్లిష్ భాషలపై పట్టు ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వారికి ప్రాధాన్య ఉంటుంది. 

ALL CERTIFICATES FORMS FOR MANAGER & STAFF ASSISTANT JOBS

వయసు: 

01.06.2019 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ స్థానిక అభ్యర్థి అయి ఉండాలి.


ఎంపిక విధానం: 

ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.

ఇందులో ఇంగ్లిష్,రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఉంటాయి.

నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది.

ముఖ్య తేదీలు:


దరఖాస్తు విధానం: 

ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు: 

జనరల్/బీసీలకు రూ.590;

మిగతా వర్గాలకు రూ.413.


దరఖాస్తులకు చివరి తేది:జూలై 28, 2019


ఆన్‌లైన్ పరీక్ష తేది: ఆగస్టు 25, 2019 

FOR MORE DETAILS NOTIFICATION FOR MANAGER SCALE-1

ONLINE APPLICATION FOR MANAGER SCALE-1

FOR MORE DETAILS NOTIFICATION FOR STAFF ASSISTANT

ONLINE APPLICATION FOR STAFF ASSISTANTS

OFFICIAL WEBSITE FOR THESE JOBS