AP-High-court-jobs-office-subordinates-drivers-recruitment-2020

AP-High-court-jobs-office-subordinates-drivers-recruitment-2020

ఏపీ హైకోర్టులో 111 పోస్టులు (చివ‌రితేది: 20.02.2020)

ఎపి హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2020-21: గుంటూరులో ఎపి హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2020-21లో 111 ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ ఖాళీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. కొత్త నియామక ఉద్యోగాలు 2020-21 నోటిఫికేషన్ hc.ap.nic.in పోస్ట్ కోసం ప్రచురించబడింది AP హైకోర్టు రిక్రూట్మెంట్ 2020-21లో సివిల్ జడ్జి ఈ పదవికి AP హైకోర్టు నోటిఫికేషన్లో దరఖాస్తు చేయడానికి ముందు పూర్తి వివరాలను చదవండి.

 

ఆంధ్ర‌ప్రదేశ్ హైకోర్టు ఆఫీస్ స‌బార్టినేట్‌, డ్రైవ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు

కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 111

 


పోస్టులు-ఖాళీలు: ఆఫీస్ స‌బార్డినేట్‌-100, డ్రైవ‌ర్లు-11.


అర్హ‌త‌: ఆఫీస్ స‌బార్డినేట్ పోస్టుల‌కు ఏడో త‌ర‌గ‌తి/ త‌త్స‌మాన‌ ఉత్తీర్ణ‌త‌, ప‌దో త‌ర‌గ‌తి

 

ఫెయిలైన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. డ్రైవ‌ర్ పోస్టుల‌కు తెలుగు/ ఇంగ్లిష్‌/

 

హిందీ/ ఉర్దూ చ‌ద‌వ‌డం, రాయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, అనుభ‌వం ఉండాలి.


వ‌య‌సు: 01.07.2020 నాటికి 18-34 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.


ఎంపిక విధానం: ఓర‌ల్ ఇంట‌ర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా.


ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.


చివ‌రితేది: 20.02.2020.


చిరునామా: ది రిజిస్ట్రార్‌(అడ్మినిస్ట్రేష‌న్‌), హైకోర్ట్ ఆఫ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, నెల‌పాడు,

అమ‌రావ‌తి, గుంటూరు జిల్లా-522237.

AP HIGH COURT AMARAVATHI OFFICIAL WEBSITE

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD