Bank-of-Baroda-Recruitment of Specialist Officers-Project-2019-20

Bank-of-Baroda-Recruitment of Specialist Officers-Project-2019-20

RECRUITMENT OF SPECIALIST OFFICERS IN BANK OF BARODA Join India’s International Bank For A Challenging And Progressive Career.

Online Registration of Application starts from : 05.12.2018

Last date for Online Registration of Application: 26.12.2018

Payment of Fee Online : 05.12.2018 to 26.12.2018

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు…
* స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్లు
మొత్తం పోస్టుల సంఖ్య‌: 913.





1) లీగ‌ల్: 60
అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ (లా) ఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.
2) వెల్త్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ – సేల్స్: 850
అర్హ‌త‌:

గ్రాడ్యుయేష‌న్, మార్కెటింగ్/ సేల్స్‌/ రిటైల్ స్పెష‌లైజేష‌న్‌తో రెండేళ్ల‌పీజీ డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.

3) వెల్త్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ – ఆప‌రేష‌న్స్: 03

అర్హ‌త‌: 

మార్కెటింగ్/ సేల్స్‌/ రిటైల్/ ఫైనాన్స్ స్పెష‌లైజేష‌న్‌తో రెండేళ్ల‌ పీజీడిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణ‌త‌తోపాటు ప‌ని అనుభ‌వం ఉండాలి.

ఎంపిక‌: 

ఆన్‌లైన్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ఆధారంగా. అభ్య‌ర్థులు ఎక్కువ‌/ త‌క్కువ‌గా ఉంటే బ్యాంక్‌ ప‌రీక్ష విధానాన్ని మార్చే అవ‌కాశం ఉంది. అలాంటిప‌రిస్థితుల్లో డిస్క్రిప్టివ్‌/ సైకోమెట్రిక్ టెస్ట్‌/ గ్రూప్ డిస్క‌ష‌న్నిర్వ‌హించనున్నారు. 





ఆన్‌లైన్ టెస్ట్ విధానం: 

ప‌రీక్ష‌లో మొత్తం 200 ప్ర‌శ్న‌లు 200 మార్కుల‌కుఉంటాయి. 

ప‌రీక్ష స‌మ‌యం 2 గంట‌లు. 

దీనిలో రీజ‌నింగ్‌ 50 ప్ర‌శ్న‌ల‌కు 50 మార్కులు; 

ఇంగ్లిష్ లాంగ్వేజీ 50 ప్ర‌శ్న‌ల‌కు 25 మార్కులు;

 క్వాంటిటేటివ్ఆప్టిట్యూడ్‌ 50 ప్ర‌శ్న‌ల‌కు 50 మార్కులు;

 ప్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్ 50 ప్ర‌శ్న‌ల‌కు 75 మార్కులు కేటాయించారు. 

ప‌రీక్ష‌లో రుణాత్మ‌క మార్కుల (1/4) విధానంఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్ష‌ కేంద్రాలు: 

హైద‌రాబాద్, విశాఖ‌ప‌ట్నం.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.
ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.100; జ‌న‌ర‌ల్/ ఓబీసీల‌కురూ.600.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 05.12.2018.
చివ‌రితేది: 26.12.2018.




NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD




ONLINE REGISTRATION CLICK HERE