Clerk-Jobs-IBPS-12,075-Notification-Online-Application

Clerk-Jobs-IBPS-12,075-Notification-Online-Application

ఐబీపీఎస్(సీఆర్‌పీ-IX) – 12,075 క్ల‌ర్క్ పోస్టులు (చివ‌రితేది: 09.10.19)

బ్యాంకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవారికి శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 12,074 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్‌) కామ‌న్ రిక్రుట్‌మెంట్ ప్రాసెస్ క్ల‌ర్క్స్‌-9 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

దీని ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో క్ల‌ర్క్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* ఐబీపీఎస్ – కామ‌న్ రిక్రుట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ) క్ల‌ర్క్స్‌-9
* మొత్తం ఖాళీలు: 12,075

(ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-777, తెలంగాణ‌-612)
అర్హ‌త‌: 

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
వ‌య‌సు: 

20-28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక విధానం:

కొన్నిరోజులుగా ఐబీపీఎస్ క్లరికల్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు నిరుద్యోగులు.

ప్రతీ ఏటా ప్రొబెషనరీ ఆఫీసర్, క్లరికల్ పోస్టుల్ని భర్తీ చేస్తుంటుంది ఐబీపీఎస్.

 క్లరికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 12,074 క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐబీపీఎస్.

అలాహాబాద్ బ్యాంక్, కెనెరా బ్యాంక్, ఇండియన్ ఓర్సీస్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కార్పొరేషన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో పోస్టుల్ని నియమించనుంది.

 ప‌్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ముఖ్య‌మైన తేదీలు:

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 17.09.2019 నుంచి 09.10.2019 వ‌ర‌కు.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌తేది: 

2019 డిసెంబరు 7, 8, 14, 21.
మెయిన్ ప‌రీక్ష‌తేది: 19.01.2020.

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD

ONLINE APPLICATION

IBPS OFFICIAL WEBSITE