DRDA-Job-interviews-Srikakulam-district-TTDC-Echerla

DRDA-Job-interviews-Srikakulam-district-TTDC-Echerla

 

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా పలు ప్రవేట్ సంస్థ లలో  ఉద్వోగాలకు ఇంటర్వ్యూలు జనవరి 5వ తారీఖున ఎట్చేర్ల లోని TTDC లో ఉదయం 8.30 గంటల నుంచి జరుగుతాయి. 

నెల్లూరు శ్రీ సిటీలో గల రైజింగ్ స్టార్ మొబైల్ తయారి సంస్థ లో PRODUCTION OPERATORS, OPDS SECURITY లో గర్డుల కోసం ఇంటర్వ్యూ లు .

ప్రొడక్షన్ ఆపరేటర్ పోస్టులకు పదవ తరగతి  ఆ పైబడి విద్యార్హతలు ఉండాలి. మహిళా అభ్యర్ధులు మాత్రమే.

అమర రాజా గ్రూప్ లో MULTI SKILL TECHNICIAN,

TRAINEE MACHINE OPERATORS,

అర్హతలు: పదవ తరగతి, ఇంటర్, ఐ ఐ టి, డిగ్రీ పురుషులు మాత్రమే.

OPDS SECURITY SERVICES:

GUARDS POSTS

QUALIFICATIONS: 10TH CLASS 

 

DRDA ( District Rural Development Authority) are conducting Job Interviews in ETCHERLA Srikakulam  on 05th January 2019

Details :  Job Interviews

Venue :  TTDC , Etcherla, Srikakulam DISTRICT.

Date :  05th January 2019