English-trainer-jobs-Chittoor-Employment-Office-district-ap

English-trainer-jobs-Chittoor-Employment-Office-district-ap

ఏపి నైపుణ్యాభివృద్ధి లో ఇoగ్లీషు ట్రైనర్స్ ఉద్వోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి శాఖాధికారి తెలిపారు.

QUALIFICATIONS:-

B.A(English), M.A(English) చదివిన అభ్యర్థులు అర్హులన్నారు. 

AGE:-



35 సంవత్సరాల లోపు ఉoడాలని తెలిపారు.

PREFERENCES:-

B.End, D.Ed చేసిన అభ్యర్ధులకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.

ఎoపికైన వారు చిత్తూరు జిల్లాలోని సాoఘిక సoక్షేమ శాఖ పాఠశాలల్లో పనిచేయాలి.

SALARY:-

జీతం Rs.20,000/- తోపాటు ఉచిత భోజనo, వసతి సౌకర్యం కల్పిస్తారు.

VENUE:-

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్ధులు జనవరి 4న చిత్తూర్ జిల్లా  ఉపాధి కార్యాలయం లో జరిగే ఉద్వోగ మేళాకు హాజరుకావలెను.



FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE