Government-medical-college-ananthapuram-recruitment-183-posts-notification
జీఎంసీ-అనంతపురంలో 183 జాబ్స్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్(జీఎంసీ) ఒప్పంద లేదా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 183 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జులై 31, 2020 దరఖాస్తుకు చివరితేదీ. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీలు: 183 విభాగాలు:
స‌్టాఫ్ నర్సు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ తదితరాలు.
ఉద్యోగ వివరాలు
ఉద్యోగం పేరు |
సీనియర్ అసిస్టెంట్ తదితరాలు |
వివరణ |
జీఎంసీ ఒప్పంద లేదా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 183 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. |
ప్రకటన తేదీ |
2020-07-13 |
ఆఖరి తేదీ |
2020-07-31 |
ఉద్యోగ రకం |
కాంట్రాక్టర్ |
ఉద్యోగ రంగం |
జీఎంసీ |
వేతనం |
INR 15000/నెలకి |
నైపుణ్యాలు మరియు విద్యార్హత
నైపుణ్యాలు |
పోస్టును బట్టి మారుతూ ఉంటాయి |
అర్హతలు |
పోస్టును అనుసరంచి పదోతరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీఏ, బీఎస్సీ/ బీకాం/ తత్సమాన ఉత్తీర్ణత |
కావాల్సిన అనుభవం |
పోస్టును బట్టి మారుతూ ఉంటాయి |