Grama-sachivalayam-job-chart-duties-vacancy-position

Grama-sachivalayam-job-chart-duties-vacancy-position

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాష్ట్ర‌వ్యాప్తంగా నూత‌నంగా ఏర్పాటు చేయ‌నున్న వార్డు/ గ్రామ స‌చివాల‌యాల్లో పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* వార్డు, గ్రామ స‌చివాల‌య పోస్టులు

మొత్తం ఖాళీలు: 1,28,589

1) గ్రామ స‌చివాల‌య పోస్టులు: 95,088
పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ (గ్రేడ్ 5)-7040,

విలేజ్ రెవెన్యూ ఆఫీస‌ర్ (గ్రేడ్ 2)-710,

ఏఎన్ఎం (గ్రేడ్ 3)-9754,

యానిమ‌ల్ హ‌జ్బెండ‌రీ అసిస్టెంట్-9886,

విలేజ్‌ ఫిష‌రీస్ అసిస్టెంట్-794,

విలేజ్‌ హార్టిక‌ల్చ‌ర్ అసిస్టెంట్‌-4000,

విలేజ్ అగ్రిక‌ల్చ‌ర్ అసిస్టెంట్ (గ్రేడ్ 2)-6714,

విలేజ్ సెరిక‌ల్చ‌ర్ అసిస్టెంట్‌-400,

మ‌హిళా పోలీస్ అండ్ విమెన్ & చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్-11,158,

ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2)-11,158,

పంచాయ‌తీ సెక్ర‌ట‌రీ (గ్రేడ్ 6) డిజిట‌ల్ అసిస్టెంట్-11,158,

విలేజ్ స‌ర్వేయ‌ర్ (గ్రేడ్ 3)-11,158,

వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేష‌న్ అసిస్టెంట్-11,158

2) వార్డు స‌చివాల‌య పోస్టులు: 33,501

ప‌రిపాల‌న కార్య‌ద‌ర్శి-3307,

సౌక‌ర్యాల క‌ల్ప‌న కార్య‌ద‌ర్శి (గ్రేడ్ 2)-3601,

పారిశుద్ధ్య‌, ప‌ర్యావ‌ర‌ణ కార్య‌ద‌ర్శి (గ్రేడ్ 2)-3648,

విద్య‌, డేటా ప్రాసెసింగ్ కార్య‌ద‌ర్శి-3786,

ప్ర‌ణాళిక‌, క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ కార్య‌ద‌ర్శి (గ్రేడ్ 2)-3770,

సంక్షేమ, అభివృద్ధి కార్య‌ద‌ర్శి (గ్రేడ్ 2)-3786,

విద్యుత్ కార్య‌ద‌ర్శి (గ్రేడ్ 2)-1861,

ఏఎన్ఎం (వార్డు ఆరోగ్య కార్య‌ద‌ర్శి)-3786,

వీఆర్వో (వార్డు రెవెన్యూ కార్య‌ద‌ర్శి)-2170,

మ‌హిళా, బ‌ల‌హీన‌వ‌ర్గాల ప‌రిర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శి-3786.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

చివ‌రితేది: 10.08.2019

S.No

Name Of The Notifications

 

1

Recritment for the Post of Panchayat Secretary (Grade-V)

 

2

Recritment for the Post of Village Revenue Officer (Grade-II)

 

3

Recritment for the Post of ANMs (Grade-III)

 

4

Recritment for the Post of Animal Husbandary Assistant

 

5

Recritment for the Post of Village Fisheries Assistant

 

6

Recritment for the Post of Village Horticulture Assistant

 

7

Recritment for the Post of Village Agriculture Assistant (Grade-II)

 

8

Recritment for the Post of Village Sericulture Assistant

 

9

Recritment for the Post of Mahila Police and Women & Child Welfare Assistant

 

10

Recritment for the Post of Engineering Assistant (Grade-II)

 

11

Recritment for the Post of Panchayat Secretary (Grade-VI) Digital Assistant

 

12

Recritment for the Post of Village Surveyor (Grade-III)

 

13

Recritment for the Post of Welfare and Education Assistant

వార్డు కార్యదర్శుల విధులు :

  • వార్డుల్లో నియమితులైన వాలంటీర్ల విధులను పర్యవేక్షించాలి.

  • ప్రజల నుంచి వచ్చే వినతులు స్వీకరించాలి. ఆయా విభాగాల సిబ్బందితో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

  • లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో తరుచూ పరిశీలించాలి. కొందరు లబ్ధిదారులను సంప్రదించి వారి అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించాలి.

  • ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి.

  • ప్రభుత్వ సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ అయ్యే విధంగా చూడాలి.

  • విద్య, ఆరోగ్యం, పారిశుధ్య పరిస్ధితులపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి. వార్డు వాలంటీర్లు వీటిని సక్రమంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలి.

S.No

Name Of The Notifications

 

1

Recritment for the Post of Ward Administrative Secretary

 

2

Recritment for the Post of Ward Amenities Secretary (Grade-II)

 

3

Recritment for the Post of Ward Sanitation & Environment Secretary (Grade-II)

 

4

Recritment for the Post of Ward Education & Data Processing Secretary

 

5

Recritment for the Post of Ward Planning & Regulation Secretary (Grade-II)

 

6

Recritment for the Post of Ward welfare & Development secretary (Grade-II)

SUBMIT YOUR ONLINE APPLICATION

126728 GRAMA SACHIVALAYAM RECRUITMENT DETAILS

OFFICIAL WEBSITE FOR GRAMA SACHIVALAYAM JOBS