Grama-Sachivalayam-Jobs-2019-model-test-Grand-Test

Grama-Sachivalayam-Jobs-2019-model-test-Grand-Test

ఆగ‌స్టు 22 నుంచి హల్‌టికెట్లు: 

పంచాయతీ, మున్సిపల్‌ శాఖలు కలిసి సమన్వయంతో సచివాలయ ఉద్యోగాల భర్తీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ శాఖ కమిషనర్‌ విజయకుమార్‌ తెలిపారు. ఇప్పటికే పలు శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు 10 శాతం వెయిటేజ్‌ ఇస్తున్నామన్నారు.

అభ్యర్థులు ఎక్కడ ఉద్యోగం వస్తే అక్కడే నివసించాలని పేర్కొన్నారు.

అభ్యర్థుల ప్రాధాన్యాల ఆధారంగానే గ్రామాలు, వార్డులు కేటాయిస్తామని తెలిపారు.

ఆగ‌స్టు 22 నుంచి హల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.

150 ప్రశ్నలకు 150 మార్కులుంటాయని.. నెగిటీవ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుందని తెలిపారు.

ప్రతి 4 తప్పు సమాధానాలకు 1 మార్కు నష్టపోతారని సూచించారు.

CONDUCTED BY,

YSR TEACHERS FEDERATION,

VETAPALEM-CHIRALA BRANCH.

GRAMA SACHIVALAYAM JOBS MODEL TEST, GRAND TEST PAPERS

GRAND TESTS & MODEL TEST CLICK HERE FOR DOWNLOAD

GRAND TEST KEY PAPER