Skip to content
Grama-ward-sachivalayam-16,208-jobs-district-wise-vacancies
ఆంధ్రప్రదేశ్‌లో 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.
గతేడాదే భారీగా గ్రామసచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని భర్తీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
వేర్వేరు కారణాల వల్ల ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్లు జారీ చేసింది.
గ్రామ సచివాలయాల్లో మొత్తం14062 పోస్టులు ఉండగా, వార్డు సచివాలయాల్లో 2146 ఖాళీలున్నాయి.
జిల్లాల వారీగా, పోస్టుల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోండి.
వార్డు సచివాలయాల్లో ఆరు రకాలైన 2,146 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
వార్డు సచివాలయాల్లో అడ్మినిస్ట్రేటీవ్ సెక్రెటరీ పోస్టులు- 105
వార్డు సచివాలయాల్లో ఎమినిటీస్ సెక్రెటరీ (గ్రేడ్ 2) పోస్టులు- 371
వార్డు సచివాలయాల్లో శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీ (గ్రేడ్ 2) పోస్టులు- 513
వార్డు సచివాలయాల్లో ఎడ్యుకేషన్ & డేటా ప్రాసెసింగ్ సెక్రెటరీ పోస్టులు- 100
వార్డు సచివాలయాల్లో ప్లానింగ్ & రెగ్యులేషన్ సెక్రెటరీ (గ్రేడ్ 2 పోస్టులు)- 844
వార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ & డెవలప్‌మెంట్ సెక్రెటరీ (గ్రేడ్ 2) పోస్టులు- 213
గ్రామ సచివాలయాల్లో 13 రకాలైన 14,061 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
గ్రామ సచివాలయాల్లో పంచాయత్ సెక్రెటరీ (గ్రేడ్ 5) పోస్టులు- 61
గ్రామ సచివాలయాల్లో ఏఎన్ఎం (గ్రేడ్ 3) పోస్టులు- 648
గ్రామ సచివాలయాల్లో యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ పోస్టులు- 6858
గ్రామ సచివాలయాల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్ 2) పోస్టులు- 536
గ్రామ సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2) పోస్టులు- 570
గ్రామ సచివాలయాల్లో పంచాయత్ సెక్రెటరీ (గ్రేడ్ 6) డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు- 1134
గ్రామ సచివాలయాల్లో విలేజ్ సర్వేయర్ (గ్రేడ్ 3) పోస్టులు- 1255
గ్రామ సచివాలయాల్లో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులు- 97
error: Content is protected !!