Grama-ward-sachivalayam-jobs-15,971-notification-january-10th

Grama-ward-sachivalayam-jobs-15,971-notification-january-10th

16,207 సచివాలయ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటనలు::నేటి నుంచి ఆన్‌లైన్‌లో  దరఖాస్తుల స్వీకరణ*

❖ గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీ కోసం పంచాయతీరాజ్‌, పురపాలకశాఖ వేర్వేరుగా శుక్రవారం ప్రకటనలు జారీ చేశాయి.

ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 16,207 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

పాత పద్ధతి, మార్గదర్శకాల ప్రకారమే భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలు ఉండగా, వాటిలో ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలను ఆయా శాఖల నుంచి పంచాయతీరాజ్ శాఖ జనవరి 8న తెప్పించుకుంది.

వీటిలో అత్యధికంగా 6,916 పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

గ్రామ ఉద్యాన అసిస్టెంట్ పోస్టులు 1,746,

విలేజీ సర్వేయర్ పోస్టులు 1,234,

పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు 1,122 చొప్పున ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది.

గత ఏడాది ఆగస్ట్-సెప్టెంబర్ మధ్య జరిగిన నియామక ప్రక్రియలో దాదాపు 16,207 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోగా, ఆ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

16,207 ఉద్యోగాలతో పాటే.. మరో 3వేల పోస్టులు భర్తీ చేయండి: సీఎం జగన్

గ్రామీన‌ ప్రాంతాల్లో ఇప్పుడున్న 11,158 గ్రామ సచివాలయాలకు అదనంగా మరో 300 వరకు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై సీఎం సానుకూలంగా స్పందించారు.

MA & UD – CDMA – Constitution of Ward Secretariats in all Urban Local Bodies in the State– Recruitment of Ward Secretaries -Permission accorded.

In the circumstances reported by the Commissioner and Director of Municipal Administration, Guntur in the reference 5th read above, Government hereby accord permission to the Commissioner and Director of Municipal Administration, Guntur to notify /fillup the balance vacancies of Ward Secretaries i.e., Ward Administrative Secretary, Ward Amenities Secretary Grade-II, Ward Welfare and Development Secretary, Ward Education Data Processing Secretary Grade-II and Ward Planning Regulation Secretary Grade-II in Urban Local Bodies in the State with the following Educational Qualifications.

The other guidelines issued by Government from time to time in various G.Os / Memos holds good.

The Revenue, Medical & Health, Home and Energy Departments shall issue notifications for recruitment of their vacancies such as Ward Revenue Secretary, Ward Health Secretary, Ward Mahila Samrakshana Secretary and Ward Energy Secretary respectively.

SACHIVALAYA JOBS STUDY MATERIAL DOWNLOAD