grama-ward-sachivalayam-jobs-16207-notification-released-details

grama-ward-sachivalayam-jobs-16207-notification-released-details

16,207 సచివాలయ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటనలు::

నేటి నుంచి ఆన్‌లైన్‌లో  దరఖాస్తుల స్వీకరణ*

❖ గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీ కోసం పంచాయతీరాజ్‌, పురపాలకశాఖ వేర్వేరుగా శుక్రవారం ప్రకటనలు జారీ చేశాయి.

❖ *పశుసంవర్ధక శాఖకు చెందిన పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేనందున విద్యార్హతను తగ్గించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం అధికారులు ప్రతిపాదించారు.

ముఖ్యమంత్రి అనుమతించాక ఆ శాఖలో ఖాళీల భర్తీ కోసం వేరుగా మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశాలున్నాయి*

❖ గ్రామ సచివాలయాల్లో 13 రకాలైన 14,061 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

❖ వార్డు సచివాలయాల్లో ఆరు రకాలైన 2,146 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

❖ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం ఈనెల 11 (శనివారం) నుంచి 31లోగా అర్హులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దయచేసి “అప్లికేషన్” ను పూర్తి చేయు ముందు మీ ONE TIME PROFILE REGISTRATION (OTPR) లోని అన్ని ఫీల్డ్‌లను [ NAME, DOB, COMMUNITY and AADHAR No వంటివి] తనిఖీ చేయండి. మీ OTPR లో ఏదైనా మార్పులు ఉంటే, అప్పుడు “CANDIDATE SERVICES” లోని “EDIT OTPR DETAILS” లోకి వెళ్ళి సవరణ చేసిన తరువాత అప్లికేషన్ ను పూర్తి చేయవలెను.

One Time Profile Registration OTPR FOR GRAMA/WARD SACHIVALAYAM JOBS

Submit online Application for grama/ward Sachivalayam – 2020*

Payment for grama/ward sachivalayam – 2020*

Download candidate Reports for grama/ward sachivalayam 2020*

KNOW YOUR OTPR DETAILS CLICK HERE

Edit onetime profile Registration for grama/ward sachivalayam 2020*

ALL NOTIFICATIONS FOR SACHIVALAYAM JOBS

update sports details for grama/ward sachivalayam 2020*

GRAMA, WARD SACHIVALAYAM JOBS MODEL PAPERS

గ్రామ సచివాలయాల్లో 14,061 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో 14,061 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.

అర్హులైన అభ్యర్థులు శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

జనవరి 31వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులకు తుది గడువు అని అధికారులు చెప్పారు.

గత ఏడాది ఆగస్టు–సెప్టెంబరులో దాదాపు 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే.

ఆ నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే ఇప్పుడు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు.

ఇప్పటికే సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

గ్రామ సచివాలయాల్లో పోస్టుల భర్తీకి రాత పరీక్షను మార్చి తర్వాత నిర్వహించే అవకాశం ఉందన్నారు.

నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే వీలుందన్నారు.

వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టులు
రాష్ట్రంలో పట్టణాలు, నగరపాలక సంస్థల పరిధిలో వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది.

వార్డు సచివాలయాల్లో మొత్తం 2,146 ఉద్యోగాల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

శనివారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 31.

రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్‌ నిబంధనల మేరకు పోస్టులను భర్తీ చేస్తారు.

GRAMA SACHIVALAYAM JOBS OFFICIAL WEBSITE

GRAMA/WAD SACHIVALAYAM JOBS ALL CATEGERIES MODEL PAPERS, PREVIOUS PAPERS

WARD SACHIVALAYAM JOBS OFFICIAL WEBSITE

GRAMA/WARD SACHIVALAYAM JOBS EDUCATIONAL QUALIFICATIONS

DIGITAL ASSISTANT BIT BANK

GRAMA/WARD SACHIVALAYAM COMPLETE DETAILS PDF