Grama-ward-sachivalayam-jobs-eligibility-fees-vacancies-age

Grama-ward-sachivalayam-jobs-eligibility-fees-vacancies-age

*_AP – Notifications_*

*1)పంచాయతీ సెక్రెటరీ గ్రేడ్-5 – 7,040*

విద్యార్హత : ఏదైనా డిగ్రీ 

వయస్సు : 18-42

ఫీజు : oc   – 400

bc/sc/st/ph – 200

సిలబస్: 

పేపర్ 1 – జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ – 75

పేపర్ 2 – హిస్టరీ, ఎకానమీ, పొలిటిక్స్ &జాగ్రఫీ – 75

*2)పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6 (DIGITAL ASSISTANT) – 11,158*

విద్యార్హత –

BSc కంప్యూటర్ లేదా BCom కంప్యూటర్ లేదా ఏదైనా డిగ్రీ తో పాటు స్టేట్ బోర్డు అఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ తప్పనిసరి. 

వయస్సు – 18 – 42

ఫీజు : oc – 400/-

bc/sc/st/ph – 200/-

సిలబస్ -సంబంధిత సబ్జెక్టు నుంచి – 100

– GS, మెటల్ ఎబిలిటీ, ఇండియన్ హిస్టరీ, పాలిటి, ఎకానమీ, జియోగ్రఫీ, etc తో పాటు స్పెషల్ రిఫరెన్స్ to ఆంధ్రప్రదేశ్ – 50

3)VRO – విలేజ్ రెవిన్యూ ఆఫీసర్ – 2,880*

 విద్యార్హత :

పదవ తరగతి లేదా పాలిటెక్నిక్ సివిల్ లేదా ITI సివిల్ లేదా డిప్లొమా సివిల్ తో పాటు సర్వేయర్ మీరు చదివిన దాన్లో ఒక సబ్జెక్టు అయ్యి ఉండాలి..

 వయస్సు : 18-42

ఫీజు  : oc  – 400

bc/sc/st/ph – 200

సిలబస్ –

Part 1 – జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ – 50

Part 2 – డ్రాయింగ్ అండ్ సర్వే సిలబస్ – 100

వన్ టైం ప్రొఫైల్ రిజిస్టర్ కు ఇక్కడ క్లిక్ చేయండి

*4)వెల్ఫేర్ అసిస్టెంట్ – 11,158*

విద్యార్హత : ఏదైనా డిగ్రీ 

వయస్సు  : 18-42

ఫీజు : oc   – 400/-

bc/st/sc/ph – 200/-

సిలబస్ –

పేపర్ 1 – జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ – 75

పేపర్ 2 – హిస్టరీ, ఎకానమీ, పొలిటిక్స్ &జాగ్రఫీ -75 

*5)విలేజ్ సర్వేయర్ – 11,158*

విద్యార్హత :

డ్రాఫ్ట్ మెన్ సివిల్ లేదా  ఇంటర్ ఒకేషనల్ లేదా డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ లేదా BE/BTech సివిల్ తో పాటు సర్వేయర్ సర్టిఫికెట్ ఉండాలి 

వయస్సు – 18-42

ఫీజు : oc   – 400/-

bc/sc/st/ph – 200/-

సిలబస్ : 

జనరల్ సైన్స్ – 50

సంబంధిత ట్రేడ్ లో – 100

*6)ANM – 13,540*

విద్యార్హత –

పదవ తరగతి లేదా ఇంటర్ తో పాటు MPHA కోర్స్ చేసి ఉండాలి 

వయస్సు – 18-42

ఫీజు –  oc  – 400/-

bc/sc/st/ph – 200/-

సిలబస్ : 

జనరల్ నాలెడ్జ్        – 50

మీరు చేసిన కోర్స్ పై – 100

*7)మహిళా పోలీస్ అండ్ విమెన్ & చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ – 14,944*

 *కేవలం మహిళలకు మాత్రమే*

విద్యార్హత : ఏదైనా డిగ్రీ 

వయస్సు : 18-42

ఫీజు : oc   – 400/-

bc/sc/st/ph – 200/-

సిలబస్ : 

పేపర్ 1 – జనరల్ నాలెడ్జ్ & మెంటల్ ఎబిలిటీ – 75

పేపర్ 2 – ఇండియన్ హిస్టరీ,పొలిటీ,ఎకానమీ & జాగ్రఫీ etc తో పాటు స్పెషల్ రిఫరెన్స్ to ఆంధ్రప్రదేశ్ – 75

8)లైన్ మెన్ – 4,691*

విద్యార్హత : ITI ఎలక్ట్రికల్ లేదా ఇంటర్ ఒకేషినల్ లో ఎలక్ట్రికల్ 

వయస్సు : 18-42

ఫీజు : oc   – 400/-

bc/sc/st/ph – 200/-

సిలబస్ : 

జనరల్ నాలెడ్జ్ – 50

సంబంధిత ట్రేడ్ – 100

*ఆన్ లైన్ కి కావాల్సిన జిరాక్స్ లు*

1)10th 

2)inter 

3)degree 

4)caste 

5)aadar 

6)mail id 

7)photo 

8)sign

మీ అప్లికేషను ఇక్కడ సబ్మిట్ చేయడానికి క్లిక్ చేయండి

*నోట్ :

ఒక వ్యక్తి విద్యార్హతను  బట్టి వేరు వేరు గా ఫీజు కట్టి ఎన్ని ఉద్యోగాలకు ఐనా అప్లై చేసుకోవొచ్చు..*

పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

అన్ని నోటిఫికేషన్ లకు ఇక్కడ క్లిక్ చేయండి