icds-project-Anganwadi-worker-helper-mini-worker-jobs-Kadapa
కడప జిల్లా యందు దిగువ తెలుపబడిన వివిధ ICDS ప్రాజెక్టు లందు ఖాళిగా యున్నటువంటి అంగన్వాడి కార్యకర్త (41) సహాయకురాలు (297) మరియు మినీ అంగన్వాడి కార్యకర్త (35) పోస్టుల్ భర్తీ కొరకు అమలులోయున్న ప్రభుత్య ఉత్తర్వుల ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.
ఈ పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి.
-
జూలై 1, 2018 నాటికీ వయస్సు 21 సంవత్సరంలు దాటి 35 సంవత్సరంలు లోపు యుండవలెను.
-
స్ధానిక వివాహిత మహిళ అయి వుండాలి.
-
పదవ తరగతి పాస్ అయి వుండాలి.
-
అంగన్వాడి సహాయకురాలు & మినీ కార్యకర్త్ పోస్టులకు 7 వ తరగతి పాస్ అయి వుండాలి.