INTERVIEW-CHECK-LIST-POST-EXTENSION-OFFICER-GRADE-I-APPSC

INTERVIEW-CHECK-LIST-POST-EXTENSION-OFFICER-GRADE-I-APPSC

INTERVIEW CHECK LIST FOR THE POST OF EXTENSION OFFICER GRADE-I (SUPERVISOR) IN A.P.WOMEN DEVELOPMENT AND CHILD WELFARE DEPARTMENT (GENERAL RECRUITMENT – NOTIFICATION No. 14/2018) (ONLY FOR WOMEN)

ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఇంటర్వ్యూ షెడ్యూలు వెల్లడి

ఏపీ మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించనున్న ఇంటర్వ్యూ షెడ్యూలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 (సూపర్‌వైజర్) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఇంటర్వ్యూ షెడ్యూలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచింది.

రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నవంబరు 18 నుంచి డిసెంబరు 5 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

ఆయా తేదీల్లో ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచింది.

ఉదయం 8 గంటలకు మొదటి సెషన్, ఉదయం 11 గంటలకు రెండోసెషన్‌లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరగుతాయి.
ఇంటర్వ్యూ షెడ్యూలు ఇలా..

జోన్ల వారీగా ఖాళీలు..

జోన్

ఖాళీలు

జోన్ -1

27

జోన్ – 2

25

జోన్ – 3

29

జోన్ – 4

28

మొత్తం ఖాళీలు

109

ఏపీలో మొత్తం 109 ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్ గ్రేడ్‌-1(సూప‌ర్‌వైజ‌ర్‌) పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అభ్యర్థులకు ఏప్రిల్ 29న ఆన్‌లైన్ రాతపరీక్ష నిర్వహించింది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల్లో 1 : 2 నిష్ఫత్తిలో 212 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేసింది.

ఎంపికైన అభ్యర్థులకు నవంబరు 18 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.

ఇంటర్యూలకు వెళ్లే అభ్యర్థులు అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లను వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది. అటెస్టేషన్ తప్పనిసరిగా సమర్పించాలి.

ఇంటర్వ్యూ నిర్వహిాంచే వేదిక:

O/O A.P.P.S.C.,
New HOD’S Building, 2nd Floor,
M.G. Road,
Opp. Indira Gandhi Municipal Complex,

Vijayawada,
Andhra Pradesh-520010.

INTERVIEW SCHEDULE CLICK HERE FOR DOWNLOAD

CHECK LIST

ATTESTATION FORMS

CANDIDATE MEMOS