ISRO-Recruitment-jobs-327-vacancies-notification-details

ISRO-Recruitment-jobs-327-vacancies-notification-details

ఇస్రోలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్… మొత్తం 327 ఖాళీలు

మరో 327 పోస్టుల భర్తీకి ఇస్రో నోటిఫికేషన్ విడుదల చేసింది. సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులివి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ… ఇస్రో పేరు వినగానే చంద్రయాన్ లాంటి ప్రయోగాలు గుర్తొస్తాయి.

ఆ ప్రయోగాల వెనుక వేలాది మంది శాస్త్రవేత్తల కృషి ఉంది.

మీరూ అలాంటి శాస్త్రవేత్త కావాలనుకుంటున్నారా? మీకు అవకాశం కల్పిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ISRO.

ఇస్రోలో ఉద్యోగాలకు ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి.

ఇప్పుడు మరో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులివి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇస్రో.

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE DOWNLOAD

ఈ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 15న ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 4 చివరి తేదీ. 

ISRO Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

భార‌త అంత‌రిక్ష విభాగానికి చెందిన ఇండియ‌న్ స్పెస్ రిసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (ఇస్రో) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
* సైంటిస్టు/ ఇంజినీర్‌
* మొత్తం ఖాళీలు: 327

విభాగాలు-ఖాళీలు: ఎల‌క్ట్రానిక్స్‌-131, మెకానిక‌ల్‌-135, కంప్యూట‌ర్ సైన్స్‌-58, ఎల‌క్ట్రానిక్స్ (అటాన‌మ‌స్ బాడీ)-03.
అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో 65% మార్కుల‌తో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌.
వ‌య‌సు: 04.11.2019 నాటికి 35 ఏళ్లు మించ‌కూడ‌దు.
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ప‌రీక్ష‌తేది: 12.01.2020.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
చివ‌రితేది: 04.11.19

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE DOWNLOAD

ISRO OFFICIAL WEBSITE