ISRO-recruitment-scientist-engineer-medical-officers-jobs-notification

ISRO-recruitment-scientist-engineer-medical-officers-jobs-notification

SATISH DHAWAN SPACE CENTRE SHAR

(SDSC SHAR) invites
applications for the following posts of Scientist/Engineer ‘SC’ and Medical Officers ‘SC’/’SD’ through online.

ISRO Jobs: శ్రీహరికోట ఇస్రోలో ఉద్యోగాలు… ఖాళీల వివరాలు తెలుసుకోండి

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

దరఖాస్తుకు 2020 జనవరి 18 చివరి తేదీ.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్-SHAR కోసం సైంటిస్ట్ / ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఇస్రో.

కెమికల్, ఇండస్ట్రియల్, పవర్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ సేఫ్టీ లాంటి విభాగాల్లో సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టులు ఉండగా, పీడియాట్రిక్స్, ఆప్తమాలజీ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులున్నాయి.

మొత్తం 21 ఖాళీలున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

ISRO Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 21

సైంటిస్ట్ / ఇంజనీర్- 19

మెడికల్ ఆఫీసర్- 2

దరఖాస్తు ప్రారంభం- 2019 డిసెంబర్ 28

FOR MORE DETAILS NOTIFICATION DOWNLOAD PDF

ONLINE APPLICATION & OFFICIAL WEBSITE