ErrorException Message: syntax error, unexpected '' (T_ENCAPSED_AND_WHITESPACE), expecting '-' or identifier (T_STRING) or variable (T_VARIABLE) or number (T_NUM_STRING) https://amaravathiteacher.com/jobs/wp-content/plugins/dmca-badge/libraries/imperative/
“JOB ORIENTED SKILL DEVELOPMENT TRAINING PROGRAMME” (Short Notice Advertisement For Urgent Placement after Training of 4000 approx. Skilled and Unskilled Contractual Manpower)
BECIL Recruitment 2020: గుడ్ న్యూస్… 4,000 పోస్టులతో జాబ్ నోటిఫికేషన్
దరఖాస్తుకు 2020 జనవరి 11 చివరి తేదీ.
ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో చూడొచ్చు.
నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త చెప్పింది బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL.
ఏకంగా 4,000 పోస్టుల భర్తీకి వేర్వేరుగా రెండు నోటిఫికే,న్లు జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ల ద్వారా స్కిల్డ్, అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్‌ని నియమించుకోబోతోంది.
ఈ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
దరఖాస్తుకు 2020 జనవరి 11 చివరి తేదీ.
BECIL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే…
మొత్తం ఖాళీలు- 4,000 పోస్టులు
స్కిల్డ్ మ్యాన్ పవర్ (ఎలక్ట్రీషియన్ / లైన్మెన్ / ఎస్ఎస్ఓ)- 2,000 పోస్టులు
అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ (అసిస్టెంట్ లైన్మెన్)- 2,000 పోస్టులు