Multi-Tasking-Staff-MTS-direct-Recruitment-jobs-AP-Circle

Multi-Tasking-Staff-MTS-direct-Recruitment-jobs-AP-Circle

విజ‌య‌వాడ‌లోని ఏపీ పోస్ట‌ల్ స‌ర్కిల్ మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTSపోస్టులభ‌ర్తీ వివ‌రాలు
మ‌ల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)
మొత్తం పోస్టుల సంఖ్య‌: 
46. 

స‌ర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్  కార్యాల‌యాల్లో 13 ఖాళీలు,

స‌బార్డినేట్ కార్యాల‌యాల్లో 33 పోస్టులు ఖాళిగా ఉన్నాయి.

అర్హ‌త‌

మెట్రిక్యులేష‌న్ / ITI ఉత్తీర్ణ‌త‌


వ‌యఃప‌రిమితి:

18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.


ఎంపిక‌: ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా.

ప‌రీక్ష విధానం: 

ప‌దో త‌ర‌గ‌తి స్థాయిలో 100 మార్కుల‌కు ప‌రీక్ష ఉంటుంది

 జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌కు 25 మార్కులు

మ్యాథ‌మేటిక్స్‌ 25M

ఇంగ్లిషు  25 మార్కులు 

తెలుగుకు  25 మార్కులు,

స‌మ‌యం 120 నిమిషాలు

ఋణాత్మ‌క మార్కులు లేవు. ( NO నెగటివ్  MARKS)

ప‌రీక్ష కేంద్రాలు

క‌ర్నూలువిజ‌య‌వాడ‌విశాఖ‌ప‌ట్నం.

ఫీజు వివరాలు:- 

ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.100/-

ఎగ్జామినేష‌న్ ఫీజు రూ.400/-

SC/ST/PHC ఫీజు లేదు.

మహిళలకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు.