Skip to content
NHAI-jobs-Recruitment -2020-through-gate-score
Jobs: నేషనల్ హైవేస్ అథారిటీలో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలున్నాయి. ఖాళీల వివరాలు తెలుసుకోండి
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పలు ఖాళీల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది.
టెక్నికల్ విభాగంలో డిప్యూటీ మేనేజర్ పోస్టుల్ని గేట్ 2020 స్కోర్ ద్వారా భర్తీ చేస్తోంది.
సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.
మొత్తం 48 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు జూన్ 15 చివరి తేదీ.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://nhai.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
NHAI Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే…
మొత్తం డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) ఖాళీలు- 48
విద్యార్హత- సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ. గేట్ 2020 స్కోర్ తప్పనిసరి.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 15 సాయంత్రం 6 గంటలు
error: Content is protected !!