Recruitment-Officers-Office Assistant-Regional Rural Banks-RRBs-2019
Institute of Banking Personnel Selection Common Recruitment Process for Recruitment of Officers (Scale-I, II & III) and Office Assistant (Multipurpose) in Regional Rural Banks (RRBs) – CRP RRBs VIII
గ్రామీణ బ్యాంకుల్లో వేల ఉద్యోగాల
-
తెలుగు రాష్ట్రాల్లో వేయికిపైగా ఖాళీలు
-
566 క్లరికల్..
-
440 ఆఫీసర్ పోస్టులు
-
ఐబీపీఎస్ – ఆర్ఆర్బీ: ఆఫీస్ అసిస్టెంట్లు, ఆఫీసర్లు
* ఐబీపీఎస్ ద్వారా నియామకాలు
* డిగ్రీ పూర్తిచేసినవాళ్లు అర్హులుప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మల్టీ పర్పజ్ ఆఫీస్ అసిస్టెంట్లు (క్లరికల్), ఆఫీసర్లు (పీవో, ఆపై స్థాయి) పోస్టుల భర్తీకి ఐబీపీఎస్-సీడబ్ల్యుఈ ఆర్ఆర్బీస్ VIII ప్రకటన వెలువడింది.
ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీలను భర్తీచేస్తారు.
ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ (పీవో, ఆపై స్థాయి పోస్టులకు)ల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.