Reserve-Bank-of-India-RBI-Recruitment-for-the-post-of-Assistant-Jan-2020

Reserve-Bank-of-India-RBI-Recruitment-for-the-post-of-Assistant-Jan-2020

RBI Jobs: ఆర్‌బీఐలో 926 జాబ్స్. హైదరాబాద్‌లోనూ పోస్టులు

ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్.

లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ స్థానిక భాషలో ఉంటుంది.

హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయంలో దరఖాస్తు చేసే అభ్యర్థులకు తెలుగులో లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ఉంటుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI దేశవ్యాప్తంగా 926 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది.

దరఖాస్తుకు 2020 జనవరి 16 చివరి తేదీ.

ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ద్వారా అసిస్టెంట్ పోస్టుకు ఎంపిక చేస్తారు.

డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.

దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఆర్‌బీఐ.

హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయంలో కూడా ఖాళీలున్నాయి.

ఆసక్తిగల అభ్యర్థులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్  ఓపెన్ చేసి మరిన్ని వివరాలు చూడొచ్చు.

దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.

మొత్తం ఖాళీలు- 926

అహ్మదాబాద్- 19
బెంగళూరు- 21
భోపాల్- 42

భువనేశ్వర్- 28చండీగఢ్- 35
చెన్నై- 67
గువాహతి-55
హైదరాబాద్- 25
జైపూర్- 37
జమ్మూ- 13
కాన్పూర్ అండ్ లక్నో- 63
కోల్‌కతా- 11
ముంబై- 419
నాగ్‌పూర్- 13
న్యూఢిల్లీ- 34
పాట్నా- 24
తిరువనంతపురం అండ్ కొచ్చి- 20

RBI Assistant Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


నోటిఫికేషన్ విడుదల- 2019 డిసెంబర్ 23


దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 డిసెంబర్ 23


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 16


ఆన్‌లైన్ ఫీజు పేమెంట్- 2019 డిసెంబర్ 23 నుంచి 2020 జనవరి 16


దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి చివరి తేదీ- 2020 జనవరి 16


దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 జనవరి 31

RBI Assistant Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

అసిస్టెంట్ పోస్టుకు విద్యార్హత- ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ 50% మార్కులతో పాస్ కావాలి.

కంప్యూటర్‌లో వర్డ్ ప్రాసెసింగ్‌ తెలిసి ఉండాలి.


దరఖాస్తు ఫీజు- రూ.450.

ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు ఫీజు రూ.50.


ఎంపిక ప్రక్రియ- ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్. లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ స్థానిక భాషలో ఉంటుంది.

హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ కార్యాలయంలో దరఖాస్తు చేసే అభ్యర్థులకు తెలుగులో లాంగ్వేజ్ ప్రొఫీషియెన్సీ టెస్ట్ ఉంటుంది.

FOR MORE DETAILS ABOUT RBI ASSISTANTS JOBS CLICK HERE FOR DOWNLOAD

ONLINE APPLICATION FOR RBI ASSISTANTS JOBS