Shriram-chits-Exicutive-tainee-marketing-exicutive-jobs-2019
ప్రైవేటు రంగ ప్రముఖ చిట్‌ఫండ్ సంస్థ శ్రీరామ్ చిట్స్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో
కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
* మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
అర్హత:
ఇంటర్మీడియట్, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.