grama-sachivalayam-online-application-edit-option-enable

grama-sachivalayam-online-application-edit-option-enable గ్రామ సచివాలయం జాబ్స్ కొరకు సబ్మిట్ చేసిన Online Application లో తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చును,  అభ్యర్థుల నుంచి వచ్చిన సూచనల మేరకు పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1, మధ్యాహ్నం నిర్వహించాల్సిన ఇంజనీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ Read More …