Recruitment-to-the post-Panchayat-Secretary-1051-jobs-ap 1051 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్* ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో మొత్తం 1051 పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ నియామకాలకు ఏపీపీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ చదివిన వారిని ఈ ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటించింది. ఈ నెల 27 నుంచి జనవరి 19 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని Read More …