back-log-government-jobs-47-Visakhapatnam-district-ap విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకిదివ్యాంగుల అభ్యర్థుల నుంచి జిల్లా కలెక్టరేట్ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 47, NAME OF THE POSTS:- జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఎల్డీ స్టెనో, అగ్రికల్చరల్ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ట్యాక్స్ కలెక్టర్, టెక్నికల్ సబార్డినేట్, ఆఫీస్ సబార్డినేట్, ఎల్జీఎస్ స్వీపర్, ఎలక్ట్రికల్ హెల్పర్, ల్యాబ్ టెక్నీషియన్, టెక్నికల్అసిస్టెంట్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్. వయస్సు : 01.07.2019 నాటికి 18-52 సంవత్సరంల మధ్య వుండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్. చివరితేది: 20.02.2019 FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE APPLICATION FOR CLICK HERE FOR DOWNLOAD