ECIL-Junior-Technical-Officers-Jobs-Hyderabad-Region-200-Jobs

ECIL-Junior-Technical-Officers-Jobs-Hyderabad-Region-200-Jobs ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు… దరఖాస్తు చేయండి ఇలా ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది ఈసీఐఎల్. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-ECIL జూనియర్ టెక్నికల్ ఆఫీసర్-JTO పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 200 ఖాళీలున్నాయి. బీఈ లేదా బీటెక్ పాసైనవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Read More …