Grama-ward-sachivalayam-16,208-jobs-district-wise-vacancies

Grama-ward-sachivalayam-16,208-jobs-district-wise-vacancies ఆంధ్రప్రదేశ్‌లో 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.  గతేడాదే భారీగా గ్రామసచివాలయ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని భర్తీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వేర్వేరు కారణాల వల్ల ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రామ సచివాలయాల్లో మొత్తం14062 పోస్టులు ఉండగా, వార్డు సచివాలయాల్లో Read More …