grama-ward-sachivalayam-jobs-16207-notification-released-details 16,207 సచివాలయ ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రకటనలు:: నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ* ❖ గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీ కోసం పంచాయతీరాజ్, పురపాలకశాఖ వేర్వేరుగా శుక్రవారం ప్రకటనలు జారీ చేశాయి. ❖ *పశుసంవర్ధక శాఖకు చెందిన పోస్టులకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేనందున విద్యార్హతను తగ్గించేందుకు ప్రభుత్వ అనుమతి Read More …