Post-man-Mail-Guard-direct-Recruitment-Jobs-AP-postal-department విజయవాడలోని ఏపీ పోస్టల్ సర్కిల్ పోస్ట్‌మ్యాన్, మెయిల్గార్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు, మొత్తం పోస్టుల సంఖ్య: 22 1) పోస్ట్‌మ్యాన్: 19 2) మెయిల్గార్డ్: 03 అర్హత: మెట్రిక్యులేషన్ (SSC) ఉత్తీర్ణత. వయఃపరిమితి: 18-27 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక: ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా పూర్తి చేస్తారు. పరీక్ష విధానం: పదో తరగతి స్థాయిలో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. జనరల్ నాలెడ్జ్‌కు 25 మార్కులు; మ్యాథమేటిక్స్ 25 మార్కులు. ఇంగ్లిషు 25 మార్కులు, తెలుగుకు 25 మార్కులు సమయం 120 నిమిషాలు. ఋణాత్మక మార్కులు లేవు. (నో నెగటివ్ మార్క్స్) పరీక్ష కేంద్రాలు: కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. ఫీజు: దరఖాస్తు ఫీజు రూ.100/- ఎగ్జామినేషన్ ఫీజు రూ.400/- మహిళకు ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి. Read More …