Notification-Administrative-Assistant-jobs-in-indian-institute-of-science-Bangalore

Notification-Administrative-Assistant-jobs-in-indian-institute-of-science-Bangalore ఐఐఎస్‌సీలో అవకాశం విఖ్యాత విద్యాసంస్థ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ), బెంగళూరు 85 అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ విద్యార్హతతో వీటికి పోటీ పడవచ్చు. డిగ్రీ మార్కులు, ఆన్‌లైన్‌ ఆప్టిట్యూడ్‌ పరీక్షలో చూపిన ప్రతిభతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇప్పటికే బ్యాంకు, రైల్వే పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నవారికి Read More …