back-log-government-jobs-47-Visakhapatnam-district-ap

back-log-government-jobs-47-Visakhapatnam-district-ap విశాఖపట్నం జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకిదివ్యాంగుల అభ్యర్థుల నుంచి జిల్లా క‌లెక్ట‌రేట్‌  దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య: 47, NAME OF THE POSTS:-  జూనియర్‌ అసిస్టెంట్,  టైపిస్ట్, ఎల్‌డీ స్టెనో,  అగ్రికల్చరల్‌ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్,  ట్యాక్స్‌ కలెక్టర్, టెక్నికల్‌ సబార్డినేట్,  ఆఫీస్‌ సబార్డినేట్,  ఎల్‌జీఎస్‌ స్వీపర్,  ఎలక్ట్రికల్‌ హెల్పర్,  ల్యాబ్‌ టెక్నీషియన్,  టెక్నికల్‌అసిస్టెంట్,  మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌. వయస్సు :  01.07.2019 నాటికి 18-52 సంవత్సరంల మధ్య వుండాలి. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. చివరితేది: 20.02.2019 FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE APPLICATION FOR CLICK HERE FOR DOWNLOAD