TET-CUM-TRT-posts of School Assistants(Special Education)-IEDSS-SMS

TET-CUM-TRT-posts of School Assistants(Special Education)-IEDSS-SMS

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా (ఎస్ఎంఎస్) కింద డిసీబుల్డ్ చిల్డ్రన్ ఎట్ సెకండరీ స్టేజ్ (ఐ.డిఎస్ఎస్ఎస్ఎస్) లో ఉన్న ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్లో స్కూల్ అసిస్టెంట్ల (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టుల కోసం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TET-CUM-TRT)

*♦*♦ప్రత్యేక ఉపాధ్యాయుల కల సాకారం*

*🔹స్పెషల్‌ డీఎస్సీకి నోటిఫికేషన్‌ విడుదల*

*🔸ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ*

*🔹ఐఈఆర్టీలు, నిరుద్యోగుల హర్షం*

 *🔸ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయుల కల నెరవేరనుంది. 16 ఏళ్లుగా వారి ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలితంచనున్నాయి. ప్రత్యేక ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రత్యేక డీఎస్సీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.*

*ప్రత్యేక డీఎస్సీ షెడ్యూల్‌ ఇలా...*

*🔹ఈ నెల 16న రాష్ట్ర విద్యా శాఖ ‘టెట్‌ కమ్‌ టీఆర్‌టీ’ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 25 నుంచి మార్చి 11వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లింపు, 25 నుంచి మార్చి 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ, ఏప్రిల్‌ 25 నుంచి 30 వరకు సెంటర్ల ఆప్షన్‌, మే 7 నుంచి హాలు టికెట్ల డౌన్‌లోడింగ్‌, మే 15న రాత పరీక్ష (సీబీటీ), మే 16న ప్రాథమిక కీ విడుదల, మే 16 నుంచి 20 వరకు ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ, మే 23న ఫైనల్‌ ’కీ’ విడుదల, మే 25న మెరిట్‌ లిస్టు విడుదల చేయనున్నారు*

*అర్హులు ఎవరంటే...*

*🔹స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో బీఈడీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.*

 *🔹విజువలీ ఇంపైడ్‌ (వీఐ), హియరింగ్‌ఎంఫైడ్‌ (హెచ్‌ఐ), మెంటలీ రిటార్డ్‌ (ఎంఆర్‌) విభాగాలుగా పోస్టులను భర్తీ చేస్తారు. ఇప్పటికే ఎస్జీటీలుగా పనిచేస్తూ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ చేసి ఉంటే పాఠశాల సహాయకులుగా (ఎస్‌ఎ) అవకాశం లభిస్తుంది.*

*🔸కంప్యూటర్‌ బేస్డ్‌ టెట్‌ కమ్‌ టీఆర్డీ పరీక్ష*

*🔹ఈ ప్రత్యేక డీఎస్సీల్లో ప్రత్యేక ఎడ్యూకేషన్‌కు స్కూల్‌ అసిస్టెంట్‌లకు టెట్‌ కమ్‌ టీఆర్డీ పరీక్షలను కంప్యూటర్‌ బేస్డ్‌పై నిర్వహించనున్నారు.*

 *🔸మే 15న ఉదయం 9 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండు సెషన్ల కింద నిర్వహించనున్నారు.  వెబ్‌సైట్‌ ద్వారా ఈ నెల 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.*

 *🔸ఆన్‌లైన్‌లోనే అర్హులైన వారు నెట్‌ బ్యాంకింగ్‌ లేదా డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల ద్వారా రూ.500 చెల్లించి దరఖాస్తులను చేసుకోవాలి.*

 *🔸దరఖాస్తు చేసుకోవడానికి 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 లోపు ఉండాలి. దివ్యాంగులైతే 54 ఏళ్ల లోపు ఉండాలి.*

*🔸అర్హత పరీక్ష 100 మార్కులకు 2 00 అబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. వీటిని 3 గంటల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల కల సాకారం*

The district wise vacancy position is given below:

District SA(Special Education)

1 Srikakulam 37

2 Vizianagaram 41

3 Visakhapatnam 34

4 East Godavari 52

5 West Godavari 43

6 Krishna 46

7 Guntur 50

8 Prakasam 50

9 SPSR Nellore 43

10 Kadapa 46

11 Chittoor 57

12 Ananthapuramu 55

13 Kurnool 48

TOTAL 602

Notification For Teacher Eligibility Test Cum Teacher Recruitment Test (TET-CUM-TRT) for the posts of School Assistants(Special Education) under Inclusive Education for Disabled Children at Secondary Stage(IEDSS) under the Andhra Pradesh Samagra Shiksha (SMS).

The application format is to be made available in website from 25/02/2019 to 12/03/2019.The eligible candidates can make application online for recruitment to the posts of School Assistants(Special Education) in the State through District Selection Committee.

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా (ఎస్ఎంఎస్) కింద డిసీబుల్డ్ చిల్డ్రన్ ఎట్ సెకండరీ స్టేజ్ (ఐ.డిఎస్ఎస్ఎస్ఎస్) లో ఉన్న ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్లో స్కూల్ అసిస్టెంట్ల (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టుల కోసం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోసం టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (TET-CUM-TRT)

The applicants have to pay a fee of Rs.500/- towards application processing and conduct of Recruitment Test through Payment Gateway from 25/02/2019 to 11/03/2019.

The last date for payment of fee is 11/03/2019 and

last date for submission of application online is 12/03/2019.

AGE:

No person shall be eligible for direct recruitment to the post of Teacher if he/she is less than 18 years of age and not more than 44 years of age as on 1st day of July of the year 2018 in which the notification for selection to the relevant post, category or class or a service is made. However, in case of SC / ST / BC candidates the maximum age limit shall be 49 years and in respect of Physically Challenged candidates the maximum age limit shall be 54 years.

Written Test (CBT):-

The Computer Based Test shall be conducted in all the districts.

A candidate shall appear for the Computer Based Test in the district in which he/she seeks recruitment (or) in adjacent districts of neighbouring states.

METHOD OF RECRUITMENT:
The Recruitment shall be through a selection process consisting of Written Test and other criteria stipulated by the Government from time to time.
For School Assistants (Special Education) the total marks shall be 100(hundred) for the Written Test (TET Cum TRT).
It will be purely based on Merit cum Roster system as per the existing provisions being adopted by Government of Andhra Pradesh.

STRUCTURE OF EXAMINATION / TEST:
The Structure and Content proposed for TET-CUM-TRT for School Assistants (Special Education) are as follows: School Assistants(Special Education) - (TET cum TRT): Duration of examination: 3 Hours
Part-I
General Studies and Current Affairs 30 MCQs 15 Marks Perspectives in Special Education and Inclusive Education 10 MCQs 05 Marks Methodology in Special Education and Inclusive Education 20 MCQs 10 Marks Psychology with reference to CWSN 20 MCQs 10 Marks
Part-II
Category of Disability Specialisation (i.ID, ii. HI, iii. VI, iv. SLD, v. ASD&CP with MD) (Each category has equal marks) 120 MCQs 60 Marks TOTAL 200 MCQs 100 Marks Weightage to IERTs 5 Marks.

DSC SPECIAL EDUCATION SCHEDULE CLICK HERE