KADAPA DT SGT- SA – TEACHERS SENIORITY LISTS DOWNLOAD
కడప జిల్లాలో పనిచేయుచున్న సెకండరీ గ్రేడు మరియు తత్సమాన ఉపాధ్యాయులకు English, Maths, Physical Science, Biological Science, Social పదోన్నతులకు సంబందించిన 2024-2025 సంవత్సరమునకు గాను సీనియారిటి జాబితా జిల్లా విద్యాశాఖాధికారి వారి అంతర్జాలము www.kadapadeo.in నందు పొందుపరచడమైనది. స్కూల్ అసిస్టెంట్ సోషియల్ సబ్జెక్ట్ నకు DSC 1998 నుండి 2002 వరకు అర్హత గల ఉపాధ్యాయులు నమోదు చేయించుకొనవలయును.
స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లకు మరియు ఉర్దూ మీడియం అన్ని సబ్జెక్టులకు అర్హత గల ఉపాధ్యాయులు అందరూ నమోదు చేయించుకొనవలయును.
గవర్నమెంట్ మేనేజ్మెంట్ నందు అన్ని సబ్జెక్ట్ లకు అర్హత గల ఉపాధ్యాయులు అందరూ నమోదు చేయించుకొనవలయును.
తేది.09.09.2024, 05.00 గంటలలోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయమునందు అనెక్సర్ 3 ఫార్మాట్లో వివరములు నింపి తగు అధారములతో మండల విద్యాశాఖాధికారి గారి ధృవీకరణతో సమర్పించవలయును.
ఈ జాబితా అధారంగానే 2024-2025 సంవత్సరమునకు స్కూల్ అసిస్టెంట్స్ పదోన్నతులు నిర్వహించబడునని జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి M. అనురాధ గారు తెలియచేసినారు.
SGT AND EQUIVALENT CADRE PROMOTION TO THE POST SCHOOL ASSISTANTS 2024-25 LIST – click below subjects
GOVT- SA SOCIAL download | ZP-SA ENGLISH
|
ZP-SA MATHS
|
ZP-SA MATHS URDU
|
ZP-SA PS
|
ZP-SA PS URDU
|
ZP-SA BS | ZP-SA BS URDU
|
ZP-SA SS
|
ZP-SA SS URDU
|
SENIORITY LIST NAME INCLUSION FORMAT DOWNLOAD