# Kendriya-Vidyalaya-Sangathan-admissions-2020-21-online-offline-applications

- Link: https://amaravathiteacher.com/kendriya-vidyalaya-sangathan-admissions-2020-21-online-offline-applications/
- Published: 2020-07-20T16:29:16+05:30
- Author: amaravathiteacher

## **Kendriya-Vidyalaya-Sangathan-admissions-2020-21-online-offline-applications**

### **KVS Admission 2020: కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో అడ్మిషన్లు ప్రారంభం… ఇలా అప్లై చేయండి.**

### **కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లో అడ్మిషన్లు కోరుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. **

### **అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.**

### **కేంద్రీయ విద్యాలయ సంఘటన్-KVS స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. **

### **1వ తరగతిలో అడ్మిషన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ఆగస్ట్ 7 వరకు ఆన్‌లైన్ రిజిస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుంది.**

### ** రెండో తరగతి నుంచి అన్ని క్లాసులకు ఇవాళ్టి నుంచి జూలై 25 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయాలి. ఈ క్లాసుల్లో ఖాళీలు ఉంటేనే అడ్మిషన్లు లభిస్తాయి. **

### **కేంద్రీయ విద్యాలయ సంఘటన్ అధికారిక వెబ్‌సైట్  లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.**

### ** ఇటీవల కేంద్రీయ విద్యాలయ స్కూల్స్‌లో అడ్మిషన్ రూల్స్ మారాయి.**

### **కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్, అటనామస్ బాడీస్, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యక్తిగత కారణాల వల్ల భారతదేశంలో పనిచేస్తున్న విదేశీయులు పిల్లలకు కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో ప్రాధాన్యం ఉంటుంది.**

### **󠀁[KENDRIYA VIDYALAYA SANGHATAN ADMISSION NOTIFICATION](https://kvsangathan.nic.in/sites/default/files/hq/KVS%20Admission%20Notice%202020-2021.pdf)󠁿**

### **అయితే భారతీయ విద్యార్థులు వెయిటింగ్ లిస్ట్‌లో లేకపోతేనే విదేశీయుల పిల్లల్ని పరిగణలోకి తీసుకుంటారు. **

### **ఇక ఏ తరగతికి ఏఏ వయస్సు విద్యార్థులు అర్హులో ఈ కింది జాబితాలో తెలుసుకోండి. **

### **మార్చి 31 నాటికి వయస్సును లెక్కిస్తారు.**⏎ **1వ తరగతి- 5 నుంచి 7 ఏళ్లు****2వ తరగతి- 6 నుంచి 8 ఏళ్లు****3వ తరగతి- 7 నుంచి 9 ఏళ్లు4వ తరగతి- 8 నుంచి 10 ఏళ్లు****5వ తరగతి- 9 నుంచి 11 ఏళ్లు****6వ తరగతి- 10 నుంచి 12 ఏళ్లు****7వ తరగతి- 11 నుంచి 13 ఏళ్లు****8వ తరగతి- 12 నుంచి 14 ఏళ్లు****9వ తరగతి- 13 నుంచి 15 ఏళ్లు****10వ తరగతి- 14 నుంచి 16 ఏళ్లు**

### **KVS Admission 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు**

### **1వ తరగతిలో అడ్మిషన్లకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2020 జూలై 20 ఉదయం 10 గంటల నుంచి **

### **1వ తరగతిలో అడ్మిషన్ల దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 7 సాయంత్రం 7 గంటలు**⏎ **మొదటి జాబితా విడుదల- 2020 ఆగస్ట్ 11**

### **రెండో జాబితా విడుదల- 2020 ఆగస్ట్ 24**

### **మూడో జాబితా విడుదల- 2020 ఆగస్ట్ 26**

### **ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం రెండో నోటిఫికేషన్ విడుదల- 2020 ఆగస్ట్ 31**

### **దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 5**⏎ **రెండో తరగతి నుంచి ఇతర తరగతులకు దరఖాస్తులు- 2020 జూలై 20 నుంచి జూలై 25 ****వరకు****ఎంపికైన వారి జాబితా విడుదల- 2020 జూలై 29**

### **అడ్మిషన్లు- 2020 జూలై 30 నుంచి 2020 ఆగస్ట్ 7**

### **అప్లై చేయండి ఇలా…****ముందుగా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.**⏎ **Click here to register పైన క్లిక్ చేయాలి. ****నియమనిబంధనలన్నీ చదివి PROCEED పైన క్లిక్ చేయాలి.**

### **పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ లాంటి వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. ****రిజిస్ట్రేషన్ ఐడీ ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి.**⏎ **ఫోటో, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.**

### **2020-21 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ రూల్స్‌ని మార్చింది కేంద్రీయ విద్యాలయ సంఘటన్. **

### **ఈ వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. ప్రస్తుత విద్యార్థులతో పాటు కొత్త విద్యార్థులకు ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి. **

### **కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో 27 శాతం సీట్లు ఓబీసీ విద్యార్థులకు కేటాయించారు. **

### **కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2019 డిసెంబర్‌లోనే నిర్ణయించింది. **

### **ఇప్పుడు ఆ నిర్ణయం అమలులోకి వచ్చింది. 1వ తరగతిలో అడ్మిషన్లు ఆన్‌లైన్ డ్రా ద్వారా చేపడతారు. **

### **2వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ప్రాధాన్యతా క్రమంలో అడ్మిషన్లు ఉంటాయి. **

### **ఒకవేళ ఉన్న సీట్ల కన్నా దరఖాస్తులు ఎక్కువైతే లాటరీ సిస్టమ్ అమలు చేస్తారు. **

### **9వ తరగతి అడ్మిషన్లు ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా ఉంటుంది.**

### ** 11వ తరగతి అడ్మిషన్లు 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుంది. **

### **ఇక 10వ తరగతి, 12వ తరగతి అడ్మిషన్లు సీట్ల లభ్యతను బట్టి ఉంటుంది.**

### **󠀁[KENDRIYA VIDYALAYA SANGHATAN ADMISSION NOTIFICATION](https://kvsangathan.nic.in/sites/default/files/hq/KVS%20Admission%20Notice%202020-2021.pdf)󠁿**

### **󠀁[KENDRIYA VIDYALAYA SANGHATAN OFFICIAL WEBSITE](https://kvsangathan.nic.in/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP Special TET Results 2026 Released – Check Marks & Download Scorecard ](https://amaravathiteacher.com/ap-special-tet-results-2026/)
 *  [ NEW SA1 Science Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-science-key-paper-2026/)
 *  [ NEW SA1 Physics Key Papers 2026–27 PDF Download – 8th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-physics-key-papers-2026/)
 *  [ SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
