KISHORE-VAIGYANIK-PROTSAHAN-YOJANA-KVPY-FELLOWSHIP-AWARD-2020

KISHORE-VAIGYANIK-PROTSAHAN-YOJANA-KVPY-FELLOWSHIP-AWARD-2020

డిగ్రీ చదువుతున్నారా? ఆర్థికంగా చేయూత పొందాలనుకుంటున్నారా? నెలకు రూ.5,000 ఫెలోషిప్ ఇస్తోంది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-IISC బెంగళూరు.

IMPORTANT DATES
1 Start of online submission of Application 6th September 2020

2 Last date for closing of online Application 30th October 2020

3 KVPY Aptitude Test 31st January 2021

The Department of Science and Technology, Government of India, offers attractive fellowships (Rs. 5,000/- Rs.7,000/- p.m.) and contingency grants (equivalent to
four months fellowship per annum) to students studying in 1st year program in basic science course such as B.Sc./B.S./B. Stat./B. Math./Int. M.Sc./ Int. M.S.
Selection to the program takes into account the academic excellence and skills to take up research career in Basic Sciences.

Eligibility for Stream SA:

Due to prevailing COVID-19 situation, as one-time measure, students who have passed X Standard Board Examination and eligible
to enroll in XI Standard (Science Subjects) during the academic year 2020-21, are eligible to appear for the aptitude test.

The student should produce a study certificate of XI class once they are selected as a provisional KVPY fellow.

Moreover, the fellowship of the students selected under this stream will be activated only if they join for an under graduate course in Basic Science (B. Sc./B.S./B. Stat./B. Math./ Int. M.Sc./ Int. M.S. ) in the academic year 2022-23 after having secured a minimum of 60% (50% for SC/ST & PWD) marks in aggregate in SCIENCE Subjects in the XII Standard /(+2) Board Examination.

During the interim period of one year they will be invited for the National Science Camp (Vijyoshi) and their travel expenses and local hospitality will be met by KVPY.

 డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. నెలకు రూ.5,000 ఫెలోషిప్ పొందే అద్భుతమైన అవకాశం ఇది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-IISC బెంగళూరు కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన-KVPY ద్వారా ఈ ఫెలోషిప్స్ అందిస్తోంది.

జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ యాప్టిట్యూట్ టెస్ట్‌లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. యాప్టిట్యూడ్ టెస్ట్ 2021 జనవరి 31న ఉంటుంది. పరీక్షా కేంద్రాలు తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ఆంధ్రప్రదేశ్‌లో కర్నూల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఉంటాయి.

RVISED NOTIFICATION FOR KVPY SCIENCE AWARDS

KVPY ONLINE APPLICATION FORM

GENERAL INSTRUCTIONS FOR KVPY APTITUDE TEST 2020

KVPY MODEL PAPES FROM 2012 TO 2018

PRC-2018 BASIC PAY, MASTER SCALS, HRA & AAS DETAILS

బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్‌తో పాటు ఎంఎస్సీ, ఎంఎస్ లాంటి కోర్సుల్లో మొదటి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేయొచ్చు.

జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ యాప్టిట్యూట్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు

డిగ్రీ విద్యార్థులకు రూ.5,000, మాస్టర్స్ విద్యార్థులకు రూ.7,000 చొప్పున ఫెలోషిప్‌తో పాటు ఏడాదికోసారి కంటింజెన్సీ గ్రాంట్‌ లభిస్తుంది.

శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధనలు చేసేవారికి ఈ ఫెలోషిప్స్ లభిస్తాయి

 ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్ట్స్‌తో డిగ్రీ, మాస్టర్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు దరఖాస్తు చేయొచ్చు.

దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1250. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.625.

డిగ్రీ విద్యార్థులకు నెలకు రూ.5000 చొప్పున మూడేళ్లు, పీజీ విద్యార్థులకు నెలకు రూ.7000 చొప్పున రెండేళ్లు ఫెలోషిప్ లభిస్తుంది.

దీంతో పాటు ఏడాదికోసారి డిగ్రీ విద్యార్థులకు రూ.20,000, పీజీ విద్యార్థులకు రూ.28,000 కంటింజెన్సీ గ్రాంట్ కూడా లభిస్తుంది. 

పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత ఫోటోగ్రాఫ్, సంతకం, ఇతర డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

ఆన్‌లైన్‌లోనే ఫీజు పేమెంట్ చేయాలి

AP EAMCET-2020 NOTIFICATION & CUT OFF RANKS PDF FILE

SBI CAR LOANS SBI OFFRS & TOP 10 CARS LIST

error: Content is protected !!