# know-about-july-2020-home-loan-interest-rates-various-banks-and-housing-finance

- Link: https://amaravathiteacher.com/know-about-july-2020-home-loan-interest-rates-various-banks-and-housing-finance/
- Published: 2020-07-02T19:37:53+05:30
- Author: amaravathiteacher

## **know-about-july-2020-home-loan-interest-rates-from-various-banks-and-housing-finance-companies**

### **Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? వడ్డీ రేట్లు ఇవే**

### **️SBI Home Loan Customers కు విజ్ఞప్తి :\***

### **1.10.2019 కు ముందు home loan తీసుకున్న వారు ప్రస్తుత RBI Repo Rate ఆధారిత interest rate కు మారటానికి అవకాశం కల్పించారు.**

### **మీ హోం లోన్ బ్రాంచిని సంప్రదించి ఫార్మేట్-1 ఫాం ను పూర్తి చేసి వన్ టైం అమౌంట్ ₹5900 చెల్లించిన ప్రస్తుత వడ్డీరేటుకు మారును.**

###  

### ** మీరు ఏ తేదీన పైన పేర్కొన్న ఫాం పూర్తి చేసి బ్రాంచి లో ఇస్తే ఆ తేదీ నుండి మాత్రమే క్రొత్త వడ్డీరేటు లోకి హోం లోన్ మారుతుంది.**

### ** స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ తో ముందుకు వచ్చింది. **

### **లోన్లకు సంబంధించిన ఎంసిఎల్ఆర్ (MCLR-Marginal Cost of Funds based Lending Rate) ఆధారిత రుణ రేటుకు సంబంధించి బ్యాంక్ ఒక ప్రధాన నిర్ణయం తీసుకుంది. **

### **ఏడాది పాటు వేచి ఉండకుండా వడ్డీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని బ్యాంక్ తన ట్వీట్‌లో పేర్కొంది. SBI MCLR రీసెట్ ఫ్రీక్వెన్సీని 1 సంవత్సరం నుండి ఆరు నెలలకు తగ్గించింది. **

### **దీంతో ఇకపై తగ్గుతున్న వడ్డీ రేట్లను సద్వినియోగం చేసుకోవడానికి రుణదాతలు ఒక సంవత్సరం పాటు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం, SBI ఒక సంవత్సరం ఎంసిఎల్ఆర్ 7 శాతం, ఆరు నెలల ఎంసిఎల్ఆర్ 6.95 శాతంగా నిర్ణయించారు. **

### **SBI రీసెట్ ఫ్రీక్వెన్సీని ఒక సంవత్సరం నుండి ఆరు నెలలకు తగ్గించడంతో రుణాలు తీసుకున్న వినియోగదారులకు ఊరట కలిగించే అంశం. **

### **రీసెట్ ఫ్రీక్వెన్సీ ఒక సంవత్సరం ఉన్నప్పుడు మునుపటి కంటే వేగంగా MCLR తగ్గింపు యొక్క ప్రయోజనాలను పొందటానికి ఇది రుణగ్రహీతలకు సహాయపడుతుంది. **

### **బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ సమాచారాన్ని పేర్కొంది.**⏎ **సాధారణంగా, బ్యాంకులు MCLR అనుసంధాన రుణాలను ఒక సంవత్సరం రీసెట్ ఫ్రీక్వెన్సీతో అందిస్తాయి. **

### **గతంలో కస్టమర్లు బ్యాంకు యొక్క ఎంసిఎల్‌ఆర్‌లో కోత ద్వారా EMIలో వడ్డీ రేట్లు తగ్గింపు యొక్క ప్రయోజనాన్ని పొందడానికి ఎక్కువ సమయం తీసుకునేవారు. **

### **Home Loan Interest Rates  2020 | హోమ్ లోన్‌కు అప్లై చేసే ముందు వడ్డీ రేట్లు తెలుసుకోవడం మంచిది. **

### **వివిధ బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్సింగ్ సంస్థలు అందిస్తున్న అతి తక్కువ వడ్డీ రేట్లు తెలుసుకోండి.**

### **సొంత ఇల్లు మీ కలా? అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా? సొంత ఇంటిని నిర్మించాలనుకుంటున్నారా? హోమ్ లోన్ వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. **

### **రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వడ్డీ రేట్లను బాగా తగ్గిస్తుండటంతో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పడిపోయాయి. **

### **ఒకప్పుడు 9 శాతంగా ఉన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇప్పుడు 7 శాతం కన్నా తక్కువే ఉన్నాయి. ప్రస్తుతం తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు ఏవో, లేటెస్ట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.**

### **Home Loan Interest Rates: హోమ్ లోన్ తాజా వడ్డీ రేట్లు**

### **బ్యాంక్ ఆఫ్ బరోడా- 6.85%**

### **స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.95%**

### **హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు- 6.95%**

### **సిటీ బ్యాంకు- 7.50%**

### **ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్- 7.50% **

### **యాక్సిస్ బ్యాంకు- 7.70%**

### **డీబీఎస్ బ్యాంక్- 7.70%**

### **ఐసీఐసీఐ బ్యాంకు- 8.10%**

### **పీఎన్‌బీ హౌజింగ్ ఫైనాన్స్- 8.60%**

### **ఇండియా బుల్స్ హౌజింగ్ ఫైనాన్స్- 9.25%**

### **ప్రస్తుతం తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్స్ ఇస్తున్న బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇవి. **

### **ప్రాసెసింగ్ ఫీజు కూడా వేర్వేరుగా ఉంటుంది. **

### **ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
