Language-Pandit-Training-course-Exams-January-2020-halltickets-time-table

Language-Pandit-Training-course-Exams-January-2020-halltickets-time-table

జవనరి 20 నుంచి తెలుగు పండిట్ శిక్షణ కోర్సు పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు పండిట్ శిక్షణ కోర్సుకు సంబంధించిన 2020-జనవరి పరీక్షలు ఈ నెల 20నుంచి 24 వరకు జరగనున్నాయి.

Education News2018-19 బ్యాచ్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.

అభ్యర్థులు ఈనెల 13 నుంచి హాల్ టికెట్లను  వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఎ.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

HALLTICKETS OF LANGUAGE PANDIT TRAINING COURSE (TPT & HPT) LINK

TELUGU PANDIT TRAINING (TPT) JULY 2018 PREVIOUS PAPERS

HINDI PANDIT TRAINING COURSE EXAMS JULY 2018 PAPERS

PRESS NOTE ABOUT TPT AND HPT EXAMINATIONS

error: Content is protected !!