LIC-AADHAAR-STAMBH-POLICY-COMPLETE-DETAILS-2020

LIC-AADHAAR-STAMBH-POLICY-COMPLETE-DETAILS-2020

LIC’s Aadhaar Stambh (UIN: 512N310V02)
(A Non-linked, Participating, Individual Life Assurance Savings Plan)

LIC Policy: రోజుకు రూ.28 పొదుపుతో రూ.3.97 లక్షలు రిటర్న్స్

ఆధార్ కార్డు ఉన్న పురుషుల కోసం లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC ప్రత్యేకంగా ఓ పాలసీని రూపొందించింది. బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి.

మీరు ఏదైనా పొదుపు పథకం కోసం సెర్చ్ చేస్తున్నారా? మంచి పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా?

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC ఆధార్ స్తంభ్ పేరుతో ఓ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ కేవలం ఆధార్ కార్డ్ ఉన్న పురుషులకు మాత్రమే.

ఈ పాలసీలో రోజూ రూ.28 లెక్కన పొదుపు చేస్తే పాలసీ మెచ్యూర్ అయ్యాక సుమారు రూ.3.97 లక్షలు చేతికి వస్తాయని అంచనా.

మరి ఈ పాలసీ తీసుకోవడానికి అర్హతలేంటీ? ఎంత లాభం ఉంటుంది? 

ఎల్ఐసీ ఆధార్ స్తంభ్ పాలసీలో చేరడానికి కనీస వయస్సు 8 ఏళ్లు. గరిష్ట వయస్సు 55 ఏళ్లు.

కనీస సమ్ అష్యూర్డ్ రూ.75,000. గరిష్ట సమ్ అష్యూర్డ్ రూ.3,00,000. పాలసీ గడువు 10 నుంచి 20 ఏళ్లు

మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ, డైలీ పద్ధతిలో ప్రీమియం చెల్లించొచ్చు.

మొదటి ఐదేళ్లలో చనిపోతే ‘సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్’ చెల్లిస్తారు.

ఐదేళ్ల తర్వాత చనిపోతే ‘సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్’+లాయల్టీ అడిషన్ చెల్లిస్తారు.

ఉదాహరణకు 28 ఏళ్ల వయస్సు గల వ్యక్తి రూ.3,00,000 సమ్ అష్యూర్డ్‌కు పాలసీ తీసుకున్నాడనుకుందాం. పాలసీ గడువు 20 ఏళ్లు

ఏటా చెల్లించాల్సిన ప్రీమియం రూ.10,314.

అంటే రోజుకు రూ.28 చెల్లించాలి.

20 ఏళ్లకు చెల్లించే ప్రీమియం రూ.2,06,280.

మెచ్యూరిటీ తర్వాత రూ.3,00,000 వస్తుంది.

FINAL POLICY DOCUMENT PDF FILE

LICs_Aadhaar_Stambh – (Plan No: 943, UIN: 512N310V02)

దీంతో పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఏటా 4.5 శాతం చొప్పున లాయల్టీ అడిషన్ రూ.97,500 వస్తుంది. అంటే మొత్తం రూ.3,97,500 రిటర్న్స్ పొందొచ్చు

Eligibility Conditions and Other Restrictions :
(This plan is only available for standard healthy lives without undergoing any medical
examination)
a) Minimum Basic Sum Assured per life* : Rs. 75,000
b) Maximum Basic Sum Assured per life* : Rs. 300,000
The Basic Sum Assured shall be in multiples of Rs.5,000/- from Basic Sum Assured Rs. 75,000 to
Rs. 1,50,000/- and Rs.10,000/- for Basic Sum Assured above Rs.1,50,000/-.
c) Minimum Age at entry : 8 years (completed)
d) Maximum Age at entry : 55 years (nearest birthday)
e) Policy Term : 10 to 20 years
f) Premium Paying Term : Same as Policy Term
g) Maximum Age at Maturity : 70 years (nearest birthday)

SALES BROCHURE FOR LIC POLICY

LIC OFFICIAL WEBSITE

error: Content is protected !!