# lic-housing-finance-limited-home-loan-2020-offers-announced

- Link: https://amaravathiteacher.com/lic-housing-finance-limited-home-loan-2020-offers-announced/
- Published: 2020-01-17T18:31:19+05:30
- Author: amaravathiteacher

## **lic-housing-finance-limited-home-loan-2020-offers-announced**

### **LIC Home Loan offer: హోమ్ లోన్ తీసుకునేవారికి ఎల్ఐసీ అద్భుతమైన ఆఫర్స్**

### **ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకుంటే మీరు గృహప్రవేశం చేసిన తర్వాత ఈఎంఐలు చెల్లించొచ్చు. **

### **ఇదొక్కటే కాదు… 6 ఈఎంఐలను మాఫీ చేస్తూ మరో ఆఫర్ ప్రకటించింది ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్.**

### **మీరు హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనాలనుకుంటున్నారా? ప్లాట్, ఫ్లాట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? **

### ** ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్-LICHFL అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. **

### **‘పే వెన్ యూ స్టే’ పేరుతో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది. **

### **అంటే మీరు హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటే బిల్డర్ ఆ ఇంటిని మీకు అప్పగించిన తర్వాత లేదా మీకు లోన్ ఇచ్చిన 48 నెలల తర్వాత అసలు కట్టాల్సి ఉంటుంది.**

### ** అంటే మీకు లోన్ మంజూరు కాగానే ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. **

### **రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి ఈ స్కీమ్ ప్రకటించింది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. **

### **ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకుంటే మీరు గృహప్రవేశం చేసిన తర్వాత ఈఎంఐలు చెల్లించొచ్చు. **

### **అంతే తప్ప మీకు లోన్ మంజూరైన నాటి నుంచి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అప్పటి వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.**

### **ఇదొక్కటే కాదు… 6 ఈఎంఐలను మాఫీ చేస్తూ మరో ఆఫర్ ప్రకటించింది ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్.**

### ** ఒక వేళ మీరు నిర్మించి సిద్ధంగా ఉన్న ఇంటిని లేదా ఫ్లాట్‌ను కొంటే ఈ స్కీమ్ వర్తిస్తుంది. **

### **బిల్డర్ నుంచి మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలి. **

### **అప్పుడే మీరు ఎంచుకున్న ఈఎంఐలల్లో 6 ఈఎంఐలను మాఫీ చేస్తుంది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్. **

### **ఈ రెండు ఆఫర్లు 2020 జనవరి 15 నుంచి 2020 ఫిబ్రవరి 29 వరకు దరఖాస్తు చేసుకున్నవారికే వర్తిస్తాయి. **

### **మీకు మొదటి చెల్లింపు 2020 మార్చి 15న జరుగుతుంది. **

### **ఇక ప్రాసెసింగ్ ఫీజు విషయానికి వస్తే రూ.1 కోటి లోపు రుణానికి 0.25% గరిష్టంగా రూ.10,000+జీఎస్టీ చెల్లించాలి. **

### **రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల మధ్య రుణాలకు 0.25% గరిష్టంగా రూ.25,000+జీఎస్టీ చెల్లించాలి. లోన్ చెల్లించడానికి కాల వ్యవధి గరిష్టంగా 30 ఏళ్లు ఎంచుకోవచ్చు. **

### **ప్రస్తుతం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గృహ రుణాలకు 8.10% వడ్డీ ప్రకటించింది.**

### **󠀁[LIC HFL HOUSING LOAN ONLINE APPLICATION](https://online.lichousing.com/Online_app/)󠁿**

### **󠀁[LIC HFL MAIN WEBSITE](https://www.lichousing.com/tenders.php)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
