# LIC-policy-holders-link-your-bank-account-mobile-number

- Link: https://amaravathiteacher.com/lic-policy-holders-link-your-bank-account-mobile-number/
- Published: 2019-12-12T22:07:16+05:30
- Author: amaravathiteacher

## **LIC-policy-holders-link-your-bank-account-mobile-number**

### **LIC: మీ ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయండి ఇలా**

### **Help Us To Serve You Better, **

### **Update Your Contact Details**

### **మీ అకౌంట్ నెంబర్ ఎల్ఐసీ సంస్థ దగ్గర ఉంటుంది కాబట్టి మీ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడంలో ఎలాంటి జాప్యం ఉండదు. **

### **లేకపోతే మీరు ఎలాగూ మళ్లీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకతప్పదు.**

### **మీరు మీ ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్‌ని లింక్ చేశారా? బ్యాంక్ అకౌంట్‌ను ఎల్ఐసీతో లింక్ చేయకపోతే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. గతంలో ఎల్ఐసీ చెక్కు ద్వారా పాలసీ హోల్డర్లకు డబ్బులు చెల్లించేది.**

### ** కానీ ఇటీవల నేరుగా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తోంది. **

### **కాబట్టి మీ ఎల్ఐసీ పాలసీకి మీ బ్యాంకు అకౌంట్‌ను లింక్ చేయడం తప్పనిసరి. **

### **మీ అకౌంట్ నెంబర్ ఎల్ఐసీ సంస్థ దగ్గర ఉంటుంది కాబట్టి మీ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడంలో ఎలాంటి జాప్యం ఉండదు. **

### **లేకపోతే మీరు ఎలాగూ మళ్లీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయకతప్పదు. **

### **అందుకే ముందే మీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తే ఏ ఇబ్బందీ ఉండదు. **

### **ఇప్పటికీ చాలా మంది తమ బ్యాంక్ అకౌంట్లను ఎల్ఐసీ పాలసీకి లింక్ చేయలేదు. **

### **ఎల్ఐసీ పాలసీ తీసుకున్నప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను మీరు మీ ఏజెంట్‌కు ఇచ్చి ఉండొచ్చు. **

### **అయితే ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ యాక్టీవ్‌గా లేకపోతే, కొత్త అకౌంట్ నెంబర్ అప్‌డేట్ చేయించాలి.**

### **ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ ఎలా లింక్ చేయాలి?**

### ⏎ **ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం పెద్ద సమస్యేమీ కాదు. **

### **చాలా సులువైన ప్రాసెస్. **

### **ఇందుకోసం మీరు మీ క్యాన్సల్డ్ చెక్ లేదా మీ బ్యాంకు పాస్‌బుక్ ఫ్రంట్ పేజీని దగ్గర్లో ఉన్న ఎల్ఐసీ బ్రాంచ్‌లో ఇవ్వాలి. NEFT ఫామ్ ఫిల్ చేయడం తప్పనిసరి. **

### **NEFT ఫామ్‌కు బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ లేదా క్యాన్సల్డ్ చెక్ జతచేయాలి. **

### **వారం రోజుల్లో మీ ఎల్ఐసీ పాలసీకి బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది. **

### **ఆ తర్వాత మీకు ఎల్ఐసీ నుంచి రావాల్సిన ప్రతీ రూపాయి బ్యాంకు అకౌంట్‌లోనే జమ అవుతుంది.**

### **ఎల్ఐసీ నుంచి ఎస్ఎంఎస్ అలర్ట్స్**

### ⏎ **కేవలం బ్యాంకు అకౌంట్ మాత్రమే కాదు మీ ఫోన్ నెంబర్‌ను కూడా పాలసీకి లింక్ చేయడం మంచిది. **

### **ఎందుకంటే మార్చి 1 నుంచి పాలసీ హోల్టర్లకు ప్రీమియం గడువు, చెల్లింపులు, పాలసీ ల్యాప్స్, బోనస్ లాంటి సమాచారం ఆటోమేటెడ్ ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. **

### **మీ పాలసీకి ఫోన్ నెంబర్ లింక్ చేయకపోతే ఎల్ఐసీ నుంచి మీ పాలసీకి సంబంధించిన అప్‌డేట్స్ మీకు అందవు. **

### **మీరు మీ ఫోన్ నెంబర్‌ను ఎల్ఐసీలో అప్‌డేట్ చేయించాలంటే మీ ఏజెంట్‌కి కాల్ చేసి చెప్పొచ్చు. **

### **మీ మొబైల్ నెంబర్ మారినా ఎల్ఐసీకి సమాచారమివ్వాలి. **

### **మీరు ఆన్‌లైన్‌లో కూడా మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయొచ్చు. **

### **లింక్ క్లిక్ చేసి మీ వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. లేదా 022-68276827 నెంబర్‌కు కాల్ చేయొచ్చు.**

### **󠀁[Pay Premium Online LINK HERE](http://www.licindia.in/Home/Pay-Premium-Online)󠁿**

### **󠀁[UPDATE YOUR MOBILE NUMBER CLICK HERE](http://www.licindia.in/Customer-Services/Help-Us-To-Serve-You-Better)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
