# LIC-policy-holders-submit-your-claims-throughponline-portal

- Link: https://amaravathiteacher.com/lic-policy-holders-submit-your-claims-throughponline-portal/
- Published: 2020-07-21T17:34:38+05:30
- Author: amaravathiteacher

## _**LIC-policy-holders-submit-your-claims-throughponline-portal**_

### **LIC: ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్… ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయండి ఇలా**

### **మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా? **

### **పాలసీ క్లెయిమ్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసే అవకాశం కల్పిస్తోంది లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC. ఎలాగో తెలుసుకోండి.**

### **పాలసీహోల్డర్లకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC శుభవార్త చెప్పింది. **

### **డెత్ క్లెయిమ్, మెచ్యూరిటీ క్లెయిమ్స్, సర్వైవల్ బెనిఫిట్స్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్‌ని ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయొచ్చని స్పష్టం చేసింది**

### **కరోనా వైరస్ సంక్షోభం కారణంగా క్లెయిమ్ డాక్యుమెంట్స్‌ని LIC ఆన్‌లైన్‌లో స్వీకరించిన సంగతి తెలిసిందే. **

### **అయితే జూన్ 30 వరకే ఈ అవకాశం ఉంటుందని గతంలో ప్రకటించింది ఎల్ఐసీ. **

### **ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం ఇంకా కొనసాగుతుండటంతో ఆన్‌లైన్ క్లెయిమ్ ఫెసిలిటీని ప్రారంభించింది LIC**

### **పాలసీహోల్డర్లు ఎల్ఐసీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని క్లెయిమ్ సబ్మిట్ చేయొచ్చు. **

### **కావాల్సిన డాక్యుమెంట్స్‌ని LIC ఏజెంట్లకు లేదా బ్రాంచ్ ఆఫీస్‌లో ఇవ్వాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్స్ ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేయొచ్చు**

### **ఎల్ఐసీ క్లెయిమ్ సెటిల్మెంట్ ఇ-సర్వీస్ పొందడానికి పాలసీహోల్డర్లు ముందుగా లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. **

### **LIC ఆన్‌లైన్ సర్వీస్ పోర్టల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. **

### **మీరు ఇంతకుముందు రిజిస్టర్ చేయనట్టైతే మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి**

### **ఆ తర్వాత మీకు కావాల్సిన సర్వీస్**

### **ఎంచుకోవాలి. **

### **వివరాలు ఎంటర్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. **

### **ఈ సదుపాయం ద్వారా డెత్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్, రిక్వెస్ట్ ఫర్ మెచ్యూరిటీ, సర్వైవల్ డ్యూస్, యాన్యుటీ రిజిస్ట్రేషన్, ఎగ్జిస్టెన్స్ సర్టిఫికెట్ సబ్మిషన్, పాలసీ రివైవల్, నెఫ్ట్ మ్యాండేట్ లాంటి సేవలన్నీ పొందొచ్చు. **

### **అవసరమైన ఫామ్స్ కూడా డౌన్‌లోడ్ చేయొచ్చు**

### **వీటితో పాటు NEFT, NACH మ్యాండేట్స్, పాలసీలకు ఆధార్ లింక్ చేయడం లాంటి సేవలు కూడా ఎల్ఐసీ ఆన్‌లైన్ సర్వీస్ పోర్టల్ ద్వారా పొందొచ్చు. **

### **ప్రతీ వ్యక్తిగత పాలసీకి వేర్వేరుగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. **

### **అంటే ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులకు పాలసీలు ఉంటే, రిజిస్ట్రేషన్ వేర్వేరుగా ఉండాలి**

### **ఏ పాలసీ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేస్తే అదే పాలసీకి సంబంధించిన సేవలు లభిస్తాయి. **

### **మీ రిక్వెస్ట్ సబ్మిషన్ పూర్తైన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్ ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి. **

### **మీ రిక్వెస్ట్‌కు సంబంధించిన వెరిఫికేషన్ మూడు రోజుల్లో ఎల్ఐసీ జోనల్ ఆఫీస్ ద్వారా పూర్తవుతుంది.**

### **󠀁[LIFE INSURANCE CORPORATION OF INDIA LIC OFFICIAL WEBSITE](https://licindia.in/Home)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
