🔸 *7500 రూపాయలను ఫెస్టివల్ అడ్వాన్స్ కింద ఇస్తారు.ఈ మొత్తాన్ని నెలకు 750 రూపాయల చొప్పున 10 సమాన వాయిదాలలో మన జీతం నుండి DEDUCT చేస్తారు.*
♦ *పండుగ అడ్వాన్స్ కావాలి అనుకునే వారు ఫెస్టివల్ అడ్వాన్స్ అప్లికేషన్ ను MRC/HM High School కి పంపవలసి ఉంటుంది.*
*ఫెస్టివల్ అడ్వాన్స్ ను ఏ ఫెస్టివల్ కైనా పొందవచ్చు.
The Ninth Pay Revision Commission, among others, has recommended the enhancement of eligible ceiling for various existing advances for which Government employees are eligible as per Rules.
Government, after careful consideration of the Tenth Pay Revision Commission recommendations, and in modification of the existing orders in Government orders in the reference 1st read above, governing sanction of such advances to Government employees, here by enhance the ceiling as recommended by the Tenth Pay Revision Commission, as follows.