MDM Chikki availed option is available in updated MDM App

MDM Chikki availed option is available in updated MDM App

మెనూ వివరాలు..

★ సోమవారం : అన్నం, పప్పుచారు,  ఎగ్‌ కర్రీ, చిక్కి 

★ మంగళవారం :  పులిహోర, టమోటా పప్పు, ఉడికించిన గుడ్డు

★ బుధవారం : కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి

★ గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమోటో చట్నీ, ఉడికించిన గుడ్డు

★ శుక్రవారం : అన్నం, అకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి

★ శనివారం : అన్నం, సాంబార్, స్వీట్‌ పొంగల్‌

మధ్యాహ్న భోజన పథకం వివరాలను నమోదు చేయడానికి రూపొందించిన యాప్ ను 01- 02-2020 నాడు అప్డేట్ చేయడమైనది.

ఇందులో  చిక్కీలను పెట్టడం  జరిగింది.

MDM Chikki availed option is available in updated MDM App

▪️Updated: 31.1.20

▪️Version:2.48

Click here to Update your MDM App

error: Content is protected !!